हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

SBI : SBI కస్టమర్లకు అలర్ట్

Sudheer
SBI : SBI కస్టమర్లకు అలర్ట్

ఈ మధ్య బ్యాంకింగ్ రంగాన్ని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు (Cyber ​​Criminals) తప్పుడు ఫోన్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా ఖాతాదారులను మోసగించడానికి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం తమకు వచ్చే ఫోన్ కాల్స్ అసలైనవా, కాదా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేసింది.

జాగ్రత్తగా ఉండాలని SBI సూచన

ఎస్‌బీఐ ప్రకారం, వారు కస్టమర్లకు ఫోన్ చేసే నంబర్లు +91-1600తో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇదే బ్యాంక్‌కు సంబంధించిన చట్టబద్ధమైన నంబర్ అని వెల్లడించారు. ఈ నంబర్ల నుంచే ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లకు కాల్ చేస్తారని తెలియజేశారు. ఈ నంబరుల మినహాయించి వచ్చే ఇతర నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను అనుమానాస్పదంగా భావించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత

నకిలీ కాల్స్ ద్వారా పాస్‌వర్డ్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే అవకాశముందని, అటువంటి సందర్భాల్లో ఖాతాదారులు ఏవిధంగా స్పందించాలో ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. తమ అధికారిక నంబర్లను గుర్తుంచుకోవాలని, అవసరమైతే వాటిని సేవ్ చేసుకోవాలని కూడా సూచించింది. ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని బ్యాంక్ స్పష్టం చేసింది.

Read Also : Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

📢 For Advertisement Booking: 98481 12870