हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bengaluru Stampede : సీఎం సెక్రటరీ తొలగింపు

Sudheer
Bengaluru Stampede : సీఎం సెక్రటరీ తొలగింపు

కర్ణాటక రాజధాని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట (Stampede ) ఘటన రాష్ట్రాన్ని హల్చల్ చేసింది. RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పరేడ్‌లో ఏర్పడిన భారీ రద్దీ క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా సీఎం పాలిటికల్ సెక్రటరీ కె. గోవిందరాజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

గోవిందరాజను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు

గోవిందరాజ “RCB గెలుపుపై పరేడ్ నిర్వహించవద్దని సీఎం సిద్ధరామయ్యకు ముందే సూచించాను కానీ ఆయన వినలేదు” అని మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు సీఎం ఆదేశాలను నిందించేలా ఉండటంతో ప్రభుత్వ వర్గాలు సీరియస్ అయ్యాయి. దీనికి ప్రతిగా గోవిందరాజను తన పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు

అయితే తనపై వచ్చిన ఆరోపణలు తప్పుబట్టిన గోవిందరాజ, “నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా మాటలను వక్రీకరించారు” అని స్పందించారు. అయినప్పటికీ, ఇప్పటికే ఘటనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ఆయన తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం రాజకీయంగా సమర్థించుకున్నట్లు తెలుస్తోంది. స్టేడియం ఘటనపై విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టడంతో, దానికి బలంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870