हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Greenfield Highway : తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే

Sudheer
Greenfield Highway : తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే

తెలంగాణ(Telangana )లో మళ్లీ ఒక ప్రధాన హైవే విస్తరణకు అనుమతులు లభించాయి. నిజామాబాద్‌-జగదల్‌పూర్ జాతీయ రహదారి (NH-63) విస్తరణకు పర్యావరణ, అటవీశాఖలు అనుమతులు మంజూరు చేశాయి. ఎనిమిదేళ్లుగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పునరుద్దరానికి సిద్ధమైంది. ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనుండగా, ఇది ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి వరకు సాగనుంది.

భూసేకరణ దాదాపు పూర్తీ – రైతులకు పరిహారం

ప్రాజెక్టు ప్రారంభానికి ముందు NHAI శాటిలైట్ సర్వే నిర్వహించి, జనావాసాల్ని దాటి, కనీస భూసేకరణతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. మెట్‌పల్లి మండలం నుంచి వెల్గటూర్‌ మండలానికి మధ్య 250 హెక్టార్ల భూమిని 240 మంది రైతుల నుంచి సేకరించారు. భూములు కోల్పోయిన రైతులకు తుది అవార్డులు ప్రకటించాల్సి ఉంది, అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేయనున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి మండలంలో సమస్యలపై రైతుల ఫిర్యాదులకు స్పందిస్తూ, అధికారులు భవిష్యత్‌లోని అసంతృప్తిని నివారించే చర్యలు తీసుకుంటున్నారు.

రూ. 2,529 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం

కేంద్రం ఈ రహదారి (Greenfield Highway) విస్తరణ కోసం రూ. 2,529 కోట్లు కేటాయించింది. మొత్తం 125 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించనున్నారు. రహదారి పట్టణాలను తాకకుండా పూర్తిగా బైపాస్ మార్గాల్లో నిర్మించబడుతుంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోగా, పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు, రవాణా వేగం మెరుగవుతాయి. టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు త్వరలోనే తుది అవార్డులు ప్రకటించనున్నట్లు NHAI వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రాంతీయ అభివృద్ధికి ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.

Read Also : Aditi Bhavaraju : కీలక పాత్రలో కనిపించనున్న అదితి భావరాజు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

టోనీ బ్లెయిర్ ప్రశంసలు: తెలంగాణ పాలనా విధానం యూకే మార్పులను గుర్తుచేస్తుంది

టోనీ బ్లెయిర్ ప్రశంసలు: తెలంగాణ పాలనా విధానం యూకే మార్పులను గుర్తుచేస్తుంది

సుస్థిర పర్యావరణమే మనకు రక్ష

సుస్థిర పర్యావరణమే మనకు రక్ష

పేరొకరిది, పెత్తనం మరొకరిది

పేరొకరిది, పెత్తనం మరొకరిది

మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?

మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?

కర్షకుల కష్టాలు తీరేదెప్పుడు?

కర్షకుల కష్టాలు తీరేదెప్పుడు?

📢 For Advertisement Booking: 98481 12870