ఢిల్లీలో గురువారం పోస్టర్ విడుదల చేస్తున్న మాజీ సిఎం అతిషి, ఇతర ఆప్ నాయకులుఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో గురువారం మెడికల్ జెనెటిక్స్ వార్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక రోగికి పండ్లు అందజేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాన్యూఢిల్లీలో గురువారం 2024 -25 బ్యాచ్‌ల ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ప్రొబేషనర్ నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్న్యూఢిల్లీలో గురువారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో 2024 -25 బ్యాచ్‌ల ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ప్రొబేషనర్ అధికారులుమాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం కిసాన్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్న్యూఢిల్లీలో గురువారం జరిగిన అధునాతన జియోటెక్నికల్ టెక్నిక్‌లపై జరిగిన సమావేశంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీగువహతిలో గురువారం భారీ వర్షం కారణంగా రహదారిపైకి భారీగా చేరిన వరద నీటిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలుపశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్లో గురువారం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి మోడీపశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్లో గురువారం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం ప్రధానమంత్రి మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యంగురువారం విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కింలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీగురువారం విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కింలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాని మోడీగురువారం గ్రీస్ విదేశాంగ శాఖ మంత్రి టాసోస్ చాట్జివాసిలియోతో భేటీ అయిన కనిమొళి నేతృత్వంలోని ఎంపీల అఖిల పక్ష బృందంపనామాలో గురువారం అక్కడి జాతీయ అసెంబ్లీ స్పీకర్ డానా కాస్టనేడాతో సమావేశమైన శశి థరూర్నేతృత్వంలో పార్లమెంటరీ ప్రతినిధి బృందంపాట్నాలోని జెపి గంగా పాత్ బ్రిడ్జి నిర్మాణ పనులను గురువారం తనిఖీ చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.పాట్నాలో సోదాల తర్వాత అరెస్టు చేసిన రైలు దొంగలను గురువారం తరలిస్తున్న రైల్వే పోలీసులున్యూఢిల్లీలో గురువారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార సదస్సులో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలో గురువారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార సదస్సులో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలో గురువారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.