हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanth Reddy: అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Sharanya
Revanth Reddy: అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి, భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులు

ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వారి మధ్య నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత కలచివేసే విషయం. మృతుల్లో అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2) లు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందన

ఈ ఘోర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో మాట్లాడి సమాచారం పొందారు. అధికారుల‌ను అడిగి ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంట‌నే ప్ర‌మాదాస్థ‌లికి వెళ్లాల‌ని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

ప్రమాదానికి కారణం ఏమిటి?

అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ అగ్ని ప్రమాదానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మంటలు మొదటగా భవనం మొదటి అంతస్తులోని గోదాంలో ప్రారంభమై, పై అంతస్తుల వరకు వ్యాపించాయి. గదులన్నీ సరిగ్గా లాకయ్యుండటంతో పలువురు బయటకి రాలేక చనిపోయారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన

ప్రమాద వార్త వెలువడిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల‌తో మాట్లాడి అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర స్థాయిలో విచారణకు కూడా అవకాశం ఉందని సమాచారం.

Read also: Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే జూన్‌కి తెలంగాణలో లక్ష ఉద్యోగాలు!

📢 For Advertisement Booking: 98481 12870