हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Chandigarh: చండీగఢ్​ లో ఇళ్లల్లోనే ఉండాలని ఎయిర్ సైరన్ తో హెచ్చరిక

Ramya
Chandigarh: చండీగఢ్​ లో ఇళ్లల్లోనే ఉండాలని ఎయిర్ సైరన్ తో హెచ్చరిక

సరిహద్దులపై మళ్లీ మంటలు: కుప్వారా, యూరీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత

పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. శాంతికి చేతులు కలిపేందుకు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, పాక్ మాత్రం రెచ్చిపోతూనే ఉంది. శుక్రవారం ఉదయం నుంచి జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా, యూరీ సెక్టార్‌ల్లో పాకిస్తాన్ సైన్యం తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతోంది. ఆయుధాలతో ప్రారంభమైన ఈ దాడులు, అనంతరం మోర్టార్ గోలాలతో పెనుదాడులుగా మారాయి. పాక్ వైపు నుంచి జరిపిన ఈ ఉగ్ర చర్యలకు భారత సైన్యం సమర్ధవంతంగా ప్రతిస్పందిస్తోంది. శత్రు కూటాలను లక్ష్యంగా చేసుకొని ధీటైన ప్రతిఘటనను అందిస్తోంది. సరిహద్దు వెంట పదివేల అడుగుల ఎత్తులో తూర్పు దిశ నుంచి భారత బలగాలు ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పాక్ వర్గాల్లో గణనీయమైన నష్టం సంభవించినట్లు విశ్వసనీయ సమాచారం.

పాక్ కాల్పులకు పౌరులే బలులు: 16 మంది అమాయకులు మృతిచెందిన విషాదం

గురువారం రాత్రి నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పాకిస్తాన్‌ మిలిటరీ పౌరులను లక్ష్యంగా చేసుకొని పలు గ్రామాలపై జరిపిన అజాగ్రత్త కాల్పులు తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా మొత్తం పదహారు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారంతా స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వైమానిక దాడుల ముప్పు: చండీగఢ్ లో అప్రమత్తంగా అధికారులు

పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. చండీగఢ్‌లో అధికారులు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితిని ఎదుర్కొన్నా నిపుణంగా తట్టుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ సమయంలోనైనా వైమానిక దాడులు జరగొచ్చని సమాచారం ఉన్నందున, ప్రజలను ముందస్తుగా హెచ్చరించారు. భారత వైమానిక దళం అప్రమత్తంగా మారింది. విమానాశ్రయాల్లో అత్యవసర చర్యలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి చండీగఢ్ పరిసరాల్లో వాయుసైన్యం సైరన్లు మోగించడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పోలీస్ మరియు ఎయిర్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా ప్రజలకు మైకులు ఉపయోగించి సూచనలు అందిస్తున్నారు – ఇళ్లలోనే ఉండాలి, డాబాపైకి రావొద్దు, బాల్కనీలో కనిపించొద్దు, అన్నీ కిటికీలు మూసివేయాలి. ఈ చర్యలు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కావాల్సిన జాగ్రత్తలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

భారత్ తలవంచదు: సైన్యం సన్నద్ధంగా ఉంది

దేశ భద్రతను కాపాడే విషయంలో భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేయదు. సరిహద్దుల్లో పాక్ కుతంత్రాలకు తగిన జవాబు ఇవ్వడంలో భారత సైన్యం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. దేశ రక్షణ మంత్రి, హోం మంత్రి, సైనిక ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ప్రజలు కన్నేసి ఉన్నారు. ఈసారి పాక్ చేస్తున్న దుర్మార్గ చర్యలకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, భారత భద్రతా వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అధికారులు తెలియజేశారు.

Read also: America reprimands Pakistan: పాకిస్థాన్ ను గట్టిగా మందలించిన అమెరికా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

📢 For Advertisement Booking: 98481 12870