हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Miss world: అట్టహాసంగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు

Sharanya
Miss world: అట్టహాసంగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో ఒకటైన మిస్ వరల్డ్ ఈ ఏడాది భారత్‌లో, అది కూడా మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జరగడం గర్వకారణం. ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మే 10వ తేదీన ప్రారంభమై 31 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల కోసం నగరం వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.

ప్రపంచంలోని 120 దేశాల నుంచి సుందరీలు

ఈ ఏడాది 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటుండగా, ఈ పోటీలను ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి రెండోసారి. పోటీలను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పోటీదారుల రాక ప్రారంభమైంది. వారి కోసం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ప్రత్యేక లాంజ్‌లు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

తెలంగాణ సాంస్కృతితో స్వాగతం

తెలంగాణలోని పర్యాటక ఆకర్షణలు,సాంస్కృతిక చిహ్నాలను చూపిస్తూ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ ఏర్పాట్లలో,”తెలంగాణ జరూర్ ఆనా“(తప్పక తెలంగాణ రండి)అనే నినాదం పర్యాటకులను ఆకర్షించేలా పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు.మిస్ వరల్డ్ వేదికను ఉపయోగించుకుని రాష్ట్ర పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్‌ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్‌వాన్‌ రెన్స్‌బర్గ్‌ సహా దాదాపు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలించారు. 

భారతదేశం తరపున నందిని గుప్తా

ఈ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 నందిని గుప్తా, ఆమె ఈ పోటీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించి ఉన్న పోలాండ్ సుందరి కరోలినా బీలవ్స్కా, తన వారసురాలికి కిరీటం అలంకరించనున్నారు.

Read also: Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కాంగ్రెస్ కు రెబల్ బెడద

కాంగ్రెస్ కు రెబల్ బెడద

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

📢 For Advertisement Booking: 98481 12870