हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Caste Census 2025 : కులగణన విషయంలో బీజేపీ వ్యూహం అదేనా..?

Sudheer
Caste Census 2025 : కులగణన విషయంలో బీజేపీ వ్యూహం అదేనా..?

దేశంలో వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది ఆశ్చర్యకరమైన నిర్ణయంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అంశంపై బీజేపీ మౌనమే పాటిస్తోంది. గత కొంతకాలంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ తరచూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య రావడం గమనార్హం.

బీహార్‌, తెలంగాణపై కేంద్ర లక్ష్యం?

ఇప్పటికే బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది. అదే తరహాలో తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టింది. అయితే, ఈ లెక్కలపై నిపుణులు, విపక్షాలు విమర్శలు వ్యక్తం చేయడంతో కేంద్రం స్వయంగా కులగణన చేయాలని భావించినట్లు అర్ధమవుతోంది. కేంద్ర కులగణనలో బీహార్‌, తెలంగాణలలో కూడా లెక్కలు తిరిగి తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కులగణనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు కూడా నిశ్చింతపడతాయని భావిస్తున్నారు.

ఎన్నికల వ్యూహమేనా?

2025లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కులగణన కేంద్ర నిర్ణయం ఓ ఎన్నికల వ్యూహంగా చూస్తున్నారు. బీసీ వర్గాలు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని భావిస్తున్న తరుణంలో, వారి మద్దతు పొందేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న బీజేపీ ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ రంగంలో కొత్త మలుపు తీసుకొచ్చింది.

Read Also : Tragedy : వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870