हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Hyderabad: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువతీ

Sharanya
Hyderabad: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువతీ

హైద‌రాబాద్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో, ఓ 28 ఏళ్ల యువతి తాను నివసిస్తున్న అపార్టుమెంట్‌లోనే పక్కింటి 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

మాయమాటలతో మాయ చేసిన యువతి:

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం – యువతి మొదట బాలుడితో స్నేహం పెంచుకుంది. ఈ పరిచయం మెల్లిగా వ్యక్తిగత స్థాయికి మారింది. బాలుడిని తన ఇంటికి పిలిచి, ఆమె బాలుడికి మాయ‌మాట‌లు చెప్పి లోబ‌రుచుకుంది.

భయపెట్టిన బెదిరింపులు:

అలా ప‌లుమార్లు త‌న ఇంట్లోనే మైన‌ర్‌పై ఆమె లైంగిక‌దాడికి పాల్ప‌డింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే త‌న‌పై అత్యాచారం చేశావ‌ని చెబుతానంటూ బాలుడిని బెదిరించింది. దీంతో మైనర్ బాలుడు తీవ్ర భయాందోళనకు గురై, దీన్ని ఎవరికి చెప్పలేక మౌనంగా మిగిలాడు. తాజాగా మ‌రోసారి అత‌నిపై లైంగిక దాడికి పాల్ప‌డిందామె. అలాగే అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేయాలంటూ బాలుడిని బ‌ల‌వంతం చేసింది. కానీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు తట్టుకోలేక తల్లిదండ్రులకు అసలైన నిజాన్ని తెలిపాడు.

పోక్సో చట్టం కింద కేసు:

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద యువతిపై కేసు నమోదు చేశారు. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై గట్టిగా చర్యలు తీసుకోవడమే ఈ చట్టం ఉద్దేశం. ప్రస్తుతం నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగుతోంది.

Read also: Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870