అజ్మీర్‌లోని ఒక హోటల్లో గురువారం అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని పరిశీలిస్తున్న పోలీసులుఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మే 2న కేదార్నాథ్ ధామ్ ఆలయం తలుపు తెరవడానికి ముందే గురువారం దేవాలయాన్ని అలంకరించిన దృశ్యంప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కార్మికులతో సిఎం రేఖా గుప్తా, బిజెపి ఎంపీ బన్సూరి స్వరాజ్, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తదితరులుప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక మహిళా కార్మికురాలికి రూ.30000/- ల చెక్కును అందజేస్తున్న సిఎం రేఖా గుప్తా. చిత్రంలో ఎంపి బన్సూరి స్వరాజ్, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాలక్నోలోని అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో గురువారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రచించిన “చునౌటియన్ ముఝే పసంద్ హై” పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం పుస్తక ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్. చిత్రంలో యుపి సిఎం యోగీ ఆదిత్యానాథ్లక్నోలోని అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో గురువారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రచించిన “చునౌటియన్ ముఝే పసంద్ హై” పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్. చిత్రంలో యుపి సిఎం యోగీ ఆదిత్యానాథ్బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కింద పౌర కార్మికుల సేవను క్రమబద్ధీకరించే శాశ్వత ఉపాధి ధృవీకరణ పత్రాన్ని గురువారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో అందజేస్తున్న సిఎం సిద్దరామయ్య. చిత్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్, కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా తదితరులున్యూఢిల్లీలో గురువారం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (MNS) అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయిన మేజర్ జనరల్ లిసమ్మ పివిముంబయిలో గురువారం జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి మోడీన్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన విడియోకాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన విడియోకాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్పశ్చిమ బెంగాల్‌లోని సందక్ఫులో గురువారం వాహనాలపై మంచు కురిసిన దృశ్యం. మంచుతో కప్పబడిన ఇక్కడి ప్రకృతి అందాలను చూడటానికి వేసవిలో భారీగా సందర్శకులు తరలివస్తున్నారు.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.