हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Chandrababu Naidu: అమరావతి పునఃప్రారంభ వేడుకకు రాజధాని రైతులకు చంద్రబాబు ఆహ్వానం

Sharanya
Chandrababu Naidu: అమరావతి పునఃప్రారంభ వేడుకకు రాజధాని రైతులకు చంద్రబాబు ఆహ్వానం

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన మలుపు మే 2వ తేదీన రానున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతులను ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది. ఇది నూతన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి యాత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుంది, అని సీఎం ప్రకటించారు.

చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో రాజధాని రైతుల త్యాగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతుల యొక్క అసాధారణమైన సహకారమే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి బలం ఇచ్చింది, అని ఆయన కొనియాడారు. రాజధాని గ్రామాల రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా అందించడమే కాక, తమ భవిష్యత్తును అమరావతి భవిష్యత్తుతో అనుసంధానించారు. ఈ గొప్ప త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు, అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల పాత్ర అత్యంత కీలకం. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న ప్రతి పనిలో మీరు భాగస్వాములై ఉండాలి, అని రైతులను పిలుపునిచ్చారు.

రైతులకు ప్రత్యేక హామీలు

సోమవారం రోజు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై రైతులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లపై చర్చ సాగింది. ల్యాండ్ పూలింగ్‌లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Read also: TDP : ఇతిహాసాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. టీడీపీ ప్రతినిధిపై వేటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు..

ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు..

స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్

📢 For Advertisement Booking: 98481 12870