हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Asaduddin Owaisi: షాహిద్ ఆఫ్రిదిపై అస‌దుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

Sharanya
Asaduddin Owaisi: షాహిద్ ఆఫ్రిదిపై అస‌దుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ భారత ప్రభుత్వంపై మరియు భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు అస‌దుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆఫ్రిదిపెద్ద జోకర్ అని ప‌నికిరాని వాడు అంటూ విమ‌ర్శించారు. ప‌నికిరాని వాళ్ల గురించి మాట్లాడడం స‌మ‌యం వృథా త‌ప్ప ఏమీ ఉండ‌ద‌ని అన్నారు. 

ఆఫ్రిది వ్యాఖ్యలపై ఒవైసీ ఫైర్:

పహల్గామ్ ఘటనలో భారత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రిది, భారత సైన్యం గురించి కూడా కఠిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, భారత సైన్యం యొక్క చేతగానితనాన్ని మరియు వైఫల్యం కారణంగానే పహల్గామ్ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఆయన, భారత ప్రభుత్వం ప్రతిసారీ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే పాకిస్థాన్‌పై విమర్శలు చేస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు విరుచుకుపడిన అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఆయన సైబర్ దాడులు మరియు సెల్ఫ్ డిఫెన్స్ కింద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ వద్ద ఈ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. “మతం పేరిట అమాయకులను చంపడం అంటే ఏ దేశం కూడా ఊరుకోదు” అంటూ ఒవైసీ పాక్‌కు కఠిన హెచ్చరికలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి పాకిస్థాన్‌పై శక్తివంతమైన ఆర్థిక, రక్షణ చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో, ఆయన పాకిస్థాన్ యొక్క మౌలికతను సవాలు చేస్తున్న వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.

Read also: Protest : చెట్టుకు దరఖాస్తులు ..ఆశ్చర్యపరుస్తున్న నిరసన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

📢 For Advertisement Booking: 98481 12870