हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

CM Revanth : ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు – కేటీఆర్

Sudheer
CM Revanth : ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు – కేటీఆర్

బీఆర్‌ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ, గులాబీ జెండా మరికొన్ని దశాబ్దాలు తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే 2-3 దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, అందులో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. కేసీఆర్ ఎప్పుడూ సందర్భానికి తగినట్లే మాట్లాడతారని కేటీఆర్ వివరించారు.

సీఎం ప్రవర్తనపై విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పరిపాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వందరోజుల హామీలు ఇంకా నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఇప్పటికే 500 రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ప్రతీకారమే ప్రధానంగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.

భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి

జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఎదురుదెబ్బ తగిలిందని, అయితే మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనుకున్న సమయానికి దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సత్తాను దేశం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతామని తెలిపారు. బీఆర్‌ఎస్ బలం, గళం, దళం గులాబీ దండుగా నిలవాలని, వచ్చే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Read Also : BCCI : పాకిస్తాన్, భారత్‌ను వేరు గ్రూప్‌లో ఉంచాలని బీసీసీఐ విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870