हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Warning : మా రక్తంతో హోలీ ఆడుతారా?..’ ఇండియాకు వార్నింగ్

Sudheer
Warning : మా రక్తంతో హోలీ ఆడుతారా?..’ ఇండియాకు వార్నింగ్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రధాని అన్వరుల్ హక్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “బలూచిస్థాన్‌లో భారతదేశం పాకిస్థానీల రక్తంతో హోలీ ఆడుతోంది” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక, దానికి ప్రతీకారంగా ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు విధ్వంసం సృష్టిస్తామంటూ శబ్దబాంబులు పేల్చారు. ఇవే కాదు, కశ్మీర్ వ్యాలీలో మరిన్ని ఉగ్రదాడులు చేస్తామన్నంత దారుణంగా రెచ్చిపోయారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదిగా విమర్శలు

అన్వరుల్ వ్యాఖ్యలు స్పష్టంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోకి వచ్చే ధైర్యం చేయదు” అని ఆయన వ్యాఖ్యానించగా, పాక్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ అన్న మాటలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి మాటలు ఉద్రిక్తతను మరింతగా పెంచే ప్రమాదం ఉంది.

అన్వరుల్ హక్ వ్యాఖ్యలపై ఆగ్రహం

ఈ నేపథ్యంలో అన్వరుల్ హక్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై భారత్ కఠినంగా స్పందిస్తోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. భద్రతా వర్గాలు ఈ వ్యాఖ్యలను గమనించి, ఆ ప్రాంతాల్లో నిఘాను బలపరిచే అవకాశముంది. పాకిస్థాన్ నేతల రెచ్చగొట్టే మాటలు శాంతి ప్రక్రియకు అంతరాయం కలిగించడమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా విమర్శలకు గురవుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870