हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

Sudheer
Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

హరియాణాలోని పాల్వాల్ పోలీస్ స్టేషన్‌లో జఘన్య ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్న ఓ నిందితుడిపై స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చిన రాధేశ్యామ్, అతని చేతులు కాళ్లు కట్టేసి కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంతే కాదు, అతనికి పచ్చిమిర్చి ద్రావణం తాగించి, అదే ద్రావణాన్ని అతని ప్రైవేట్ భాగాల్లో పోశారన్న ఆరోపణలు చేశాడు.

రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు

ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న హరియాణా ఎస్పీ చంద్రమోహన్, సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, బాధితుడి ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. వెంటనే చర్య తీసుకొని రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ కుల్దీప్ సింగ్, మరో ముగ్గురు నిందితులపై కూడా రాధేశ్యామ్ విచారణ సందర్భంగా అదే విధంగా హింసాత్మకంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.

చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనగా నిలిచింది. బాధితుడి ధైర్యంతో నిజం వెలుగులోకి రావడం, బాధ్యులపై చర్యలు చేపట్టడం పాల్వాల్ పోలీసులు తీసుకున్న సానుకూల చర్యగా అభివర్ణించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

📢 For Advertisement Booking: 98481 12870