हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Samantha : పవన్ తో సమంత పోటీ..అవసరమా..?

Sudheer
Samantha : పవన్ తో సమంత పోటీ..అవసరమా..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇటీవల ఆమె ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్స్ రాకముందే మరో సినిమా ‘శుభం’ను సైలెంట్‌గా పూర్తి చేసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి వసంత్ మరిగంటి కథను అందించగా, ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన లభించింది.

samantha shubham
samantha shubham

సమంత ‘శుభం’

ఈ సినిమాలో శ్రియ కొంఠం, హర్షిత్ మల్గిరెడ్డి, చరణ్ పెరి, షాలిని కొండేపూడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘శుభం’ సినిమాను మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంపై సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

పవన్ తో పోటీ

అయితే పవన్ కళ్యాణ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్‌ నేపథ్యంలో సమంత తన సినిమాకు ఆ డేట్‌ను లాక్ చేశారన్న ప్రచారం ఉంది. ‘హరి హర వీరమల్లు’ వంటి బడా సినిమాతో పోటీ పడాలనే ధైర్యమేనా? లేక అది వాయిదా పడుతుందని తెలిశాకే డేట్ ఫిక్స్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

📢 For Advertisement Booking: 98481 12870