हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

KTR: కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర ఆగ్రహం

Sharanya
KTR: కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఓ రేంజ్‌లో స్పందిస్తూ, కేటీఆర్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు గత పది సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. ఓ దశలో నేరుగా హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకో బిడ్డా లేకపోతే నాలుక కోస్తాం అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కేటీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చిన బలమైన రాజకీయ హెచ్చరికగా మారింది.

బీర్ల ఐలయ్య ఫైర్

కేటీఆర్ వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలకు ఉదాహరణ అని, ఆయన తీరులో మార్పు రాకపోతే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నారని ఐలయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, మంత్రులు తమ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, అనవసర విమర్శలు చేయడం గర్హనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. పింక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరచాలనే కుట్రలు సాగుతున్నాయని బీర్ల ఐలయ్య ఆరోపించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చందాలు ఇస్తాం అని మాట్లాడటం మామూలు విషయం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమకు చందాలు ఇస్తామంటున్నారంటూ కేటీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని అన్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చెప్పారు.

Read also: Dr. Venkat Ram Narsaya: వైల్డ్​ లైఫ్​ ఫొటోగ్రాఫర్​ డా.వెంకట్ రామ్​ నర్సయ్య ఇక లేరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870