हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

JEE Main Results: నేడు జేఈఈ మెయిన్‌ ఫైనల్ ర్యాంకుల విడుదల

Sharanya
JEE Main Results: నేడు జేఈఈ మెయిన్‌ ఫైనల్ ర్యాంకుల విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్ 2 తుది ఫలితాలు నేడు (ఏప్రిల్ 17) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించనుంది.

జేఈఈ మెయిన్ పరీక్షలు ఈసారి రెండు విడతలుగా నిర్వహించబడ్డాయి. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు.

ఫైనల్ ఆన్సర్ కీ & ర్యాంకులు

జేఈఈ మెయిన్ 2025 తుది ఆన్సర్ కీపై అభ్యంతరాల సమర్పణ గడువు ఏప్రిల్ 13 (ఆదివారం) అర్ధరాత్రితో ముగిసింది. ఆ అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి, తుది ఆన్సర్ కీతో పాటు ర్యాంకులను ఈ రోజు విడుదల చేయనున్నారు. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు. జనరల్ కేటగిరీకి 93% – 95% , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు 91% – 93%, ఎస్సీ కేటగిరీకి 82% – 86%, ఎస్టీ కేటగిరీకి 73% – 80% వరకు ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు విడుదలయ్యే ఫలితాలతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారు. ఉత్తమ స్కోర్ సాధించిన టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులు మాత్రమే మే 18వ తేదీన జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హులవుతారు.

Read also: Pareeksha :మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

GATE అర్హతతో డీఆర్డీఓలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు

GATE అర్హతతో డీఆర్డీఓలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు

173 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

173 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

పరీక్ష తేదీలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

పరీక్ష తేదీలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

సెంట్రల్ బ్యాంక్‌లో 350 ఖాళీలు.. అర్హతలు ఇవే!

సెంట్రల్ బ్యాంక్‌లో 350 ఖాళీలు.. అర్హతలు ఇవే!

ప్రొఫెషనల్ కెరీర్ కోసం NALCOలో ఉద్యోగ అవకాశాలు

ప్రొఫెషనల్ కెరీర్ కోసం NALCOలో ఉద్యోగ అవకాశాలు

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

గ్రాఫిక్ డిజైన్ విభాగంలో జూనియర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగాలు

గ్రాఫిక్ డిజైన్ విభాగంలో జూనియర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగాలు

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

📢 For Advertisement Booking: 98481 12870