हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Visa : రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు

Digital
Visa : రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు

వీసాల రద్దుపై కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు – అమెరికా నిర్ణయంపై భయాందోళన

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఎదురైన అసాధారణ సమస్య ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విదేశీ విద్యార్థుల Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు అమెరికాలో కోర్టును ఆశ్రయించారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులూ ఈ చర్యపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు రద్దు కావడంతో చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని వారు పేర్కొన్నారు.ట్రంప్ సర్కార్ కొన్ని Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు హమాస్‌కు మద్దతుగా జరిగిన క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్నారన్న కారణంతో రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆందోళనల్లో పాల్గొననివారి వీసాలూ రద్దవడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కొందరిని ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినందుకు వీసాలు రద్దు చేశామన్నారు. మరికొందరికి అసలు కారణం కూడా చెప్పకుండానే వీసా రద్దు చేశారని విద్యార్థులు కోర్టులో విన్నవించారు. ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవి కావని, ప్రభుత్వానికి ఇంత అధికారం లేదని విద్యార్థుల వాదన.ఇక అమెరికాలో చదువుకోాలంటే విదేశీ విద్యార్థులు సాధారణంగా ఎఫ్1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన తరువాత, విద్యార్థులు అమెరికన్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు నెరవేర్చిన విద్యార్థులకు ఇంటర్వ్యూలో విజయం సాధించిన తరువాతే వీసా మంజూరవుతుంది. విద్యార్థికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని నిరూపించాలి, అలాగే మెరుగైన విద్యా ఫలితాలు ఉండాలి. వీటన్నింటిని పరిశీలించే బాధ్యత స్టేట్ డిపార్ట్మెంట్‌దే. విద్యార్థి అమెరికాలో అడుగుపెట్టిన క్షణం నుంచి అతని కార్యకలాపాలను హోంల్యాండ్ సెక్యూరిటీకి చెందిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తుంది.

indian students us visa revocation 09151890 16x9 0
Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు

అయితే ఇటీవల హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొన్ని విదేశీ విద్యార్థుల చట్టబద్ధమైన నివాస హక్కులను తన డేటాబేస్ నుంచి తొలగించిందట. దీంతో వీరికి చదువులు కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో, తమ హక్కులను కాపాడుకునేందుకు, విద్యను కొనసాగించేందుకు ప్రస్తుతం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు విద్యార్థుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, విద్యారంగంపై నెగటివ్ ముద్ర వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more :

Donald Trump: ట్రంప్‌-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ దూకుడు

ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ దూకుడు

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

జనాభాను 10 మిలియన్లకు పరిమితం చేసే ప్రతిపాదనపై స్విస్ ఓటు

జనాభాను 10 మిలియన్లకు పరిమితం చేసే ప్రతిపాదనపై స్విస్ ఓటు

షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చు

ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చు

తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భూమివైపు జారుతున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్

భూమివైపు జారుతున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ తుఫాన్, తారిఖ్ డబుల్ గెలుపు!

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ తుఫాన్, తారిఖ్ డబుల్ గెలుపు!

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిస్తే భారత్‌తో సహా పొరుగు దేశాలతో న్యాయం

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిస్తే భారత్‌తో సహా పొరుగు దేశాలతో న్యాయం

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870