हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Online Fraud: ఆన్ లైన్ మోసగాడికి చుక్కలు చూపెట్టిన యువతీ..వీడియో వైరల్

Sharanya
Online Fraud: ఆన్ లైన్ మోసగాడికి చుక్కలు చూపెట్టిన యువతీ..వీడియో వైరల్

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత ఎంత అవసరమో తాజాగా ఓ యువతి చూపించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ఆన్‌లైన్ మోసగాడిని ఎలా ఎదుర్కొనిందో వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె చూపించిన చతురత, తెలివితేటలు నెటిజన్ల మన్ననలు పొందుతున్నాయి.

ఫోన్ కాల్‌తో మొదలైన సంఘటన.

ఓ రోజు ఆ యువతికి గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను యువతి తండ్రి స్నేహితుడిగా పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అంటూ యువతి అతనికి అభివాదం తెలిపింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ, యువతి తండ్రికి తాను రూ.12 వేలు ఇవ్వాలనుకున్నట్లు, ఆ మొత్తాన్ని ఆమెకు గూగుల్ పే లేదా పేటీఎం ద్వారా పంపాలనుకుంటున్నట్లు తెలిపాడు.

అమాయకంగా నటించిన యువతి

అతడి మాటలలో మోసపోవకుండా, యువతి క్షణాల్లోనే ఇది స్కాం అని గుర్తించింది. కానీ వెంటనే ఏమి చేయకుండా అమాయకంగా నటించడం ప్రారంభించింది. తన మాటల్లో భరోసా కలిగించేలా మాట్లాడుతూ అతడిని తిప్పినట్లుగా చక్కగా వ్యవహరించింది.

ఊహించని ట్విస్ట్:

మొదట మోసగాడు తాను రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్ చేశానని మెసేజ్ పంపాడు. యువతి అవును, పదివేలు వచ్చాయి అని తెలిపింది. తర్వాత మిగిలిన రూ.2 వేలు పంపుతున్నానంటూ అసలు అవసరమయ్యే దానికంటే ఎక్కువగా రూ.20 వేలు పంపినట్లు ఫేక్ మెసేజ్ పంపాడు. దీనిపై యువతి తన అమాయక నటనను కొనసాగిస్తూ అయ్యో అంకుల్ మీరు పొరపాటుగా 20 వేలు పంపించారు! అని తెలిపింది. అప్పుడు మోసగాడు తాను పొరపాటు చేశానని విచారం వ్యక్తం చేశాడు. నువ్వు రూ.2 వేలు ఉంచుకో, మిగిలిన రూ.18 వేలు తిరిగి పంపు” అని కోరాడు. అయితే యువతి అదే దురుద్దేశాన్ని వాడి దెబ్బతీసేందుకు ఫేక్ స్క్రీన్‌షాట్ తయారు చేసి మోసగాడికి పంపించింది. ఇందులో ఆమె రూ.18 వేలు తిరిగి పంపినట్లు చూపించారు. మెసేజ్ చూసిన మోసగాడు ఆ యువతి అమాయకురాలు కాదు గడుగ్గాయేనని గ్రహించాడు. ఇక చేసేదేంలేక ఆశీర్వదిస్తూ ఫోన్ పెట్టేశాడు. ఇదంతా మరో ఫోన్ తో రికార్డు చేసిన యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ‘ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అని సూచించింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. చాలా తెలివిగా వ్యవహరించింది, మహిళలు ఇలాంటి చతురత చూపిస్తేనే మోసాలు తగ్గుతాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనిపించాయి.

https://twitter.com/gharkekalesh/status/1911410835118838014?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1911410835118838014%7Ctwgr%5E4b495ba761583a5fc27709feffee4926bc780f62%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F826333%2Futtar-pradesh-woman-outsmarts-online-scammer

Read also: Trump Tariff: ఫార్మాసూటికల్స్ రంగంపై ట్రంప్ భారీ టారిఫ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

CBSE బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

CBSE బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870