हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Neela Rajendra : నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొల‌గింపు

sumalatha chinthakayala
Neela Rajendra : నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొల‌గింపు

Neela Rajendra : నాసాలో ప‌నిచేస్తున్న భార‌తీయ సంత‌తి ఉద్యోగి నీలా రాజేంద్ర ను తొల‌గించారు. నాసాకు చెందిన డైవ‌ర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజ‌న్‌(డీఈఐ) చీఫ్‌గా ఆమె వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వ‌ల్ల ఆమె ఆ జాబ్ కోల్పోవాల్సి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ ఆ ఆదేశాల్లో కోరారు. వాస్త‌వానికి నీలా రాజేంద్ర‌ను తొల‌గించ‌డానికి ముందు ఆమెకు మ‌రో హోదాను ఇచ్చారు. టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయి స‌క్సెస్ శాఖ‌కు హెడ్‌ను చేశారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత ఆ ప‌ద‌వి క‌ల్పించారు. కానీ ఆమెను ఉద్యోగం నుంచి తొల‌గించ‌కుండా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

 నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర

జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ్‌లో నీలా రాజేంద్ర

నాసాకు చెందిన జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ‌రేట‌రీ గ‌త వారం ఓ ఈమెయిల్ షేర్ చేసింది. నాసాలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు నీలా రాజేంద్ర‌ను తొల‌గించిన విష‌యం చెప్పిన‌ట్లు ఆ మెయిల్‌లో వెల్ల‌డించారు. జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ్‌లో నీలా రాజేంద్ర ప‌నిచేయ‌డం లేద‌ని, మ‌న సంస్థ‌కు చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నామ‌ని ఆ మెయిల్‌లో రాశారు.

డీఈవైలో ప‌నిచేస్తున్న 900 మందిపై వేటు

గ‌త ఏడాది జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ్‌లోని ఉద్యోగులను తొలించారు. డీఈవైలో ప‌నిచేస్తున్న 900 మందిపై వేటు వేశారు. కానీ నీలా రాజేంద్ర‌ను అప్పుడు తొల‌గించ‌లేదు. ట్రంప్ ఆదేశాల‌తో డైవ‌ర్సిటీ శాఖ‌ను మార్చి నెల‌లో నాసా మూసివేసినా.. రాజేంద్ర మాత్రం త‌న ఉద్యోగాన్ని కోల్పోలేదు. హోదా మార్చ‌డంతో ఆమె వేటు నుంచి త‌ప్పించుకున్నారు. కానీ ఆమె బాధ్య‌త‌లు అవే నిర్వ‌ర్తించారు. ఆమె కోసం కొత్త డిపార్ట్‌మెంట్‌ను క్రియేట్ చేశారు.

Read Also: ఐక్యరాజ్య సమితిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

📢 For Advertisement Booking: 98481 12870