हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG-TET Notification : టెట్ నోటిఫికేషన్ విడుదల

Sudheer
TG-TET Notification : టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యాశాఖ తాజాగా టెట్ (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వివరాలను ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టెట్ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2024లో నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కాగా, జనవరిలో పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరిలో పరీక్ష ఫలితాలు ప్రకటించగా, వేల సంఖ్యలో అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పుడు మళ్లీ మరో సారి టెట్ పరీక్ష నిర్వహించనుండడం అభ్యర్థులకు అవకాశం అని చెప్పవచ్చు.

TS TET Notification
TS TET Notification

ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరి

పాఠశాలల్లో బోధనకు అర్హత సాధించేందుకు టెట్ సర్టిఫికేట్ అనేది అత్యంత కీలకం. రాష్ట్రంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరి. కొత్త నోటిఫికేషన్ నేపథ్యంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సిద్ధం కావాలని, అవసరమైన డాక్యుమెంట్లు, సిలబస్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని విద్యాశాఖ సూచించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870