हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితపై జనసేన నేత పృథ్వీ ఫైర్

Sudheer
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితపై జనసేన నేత పృథ్వీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. “పవన్ ఒక సీరియస్ పొలిటీషియన్ కారు” అని అనడం జనసేన శ్రేణులను తీవ్రంగా నొప్పించింది. సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు, నేతలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభిమానులు ‘ఇది కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కాదు, ప్రజల నమ్మకాన్ని తక్కువగా చూసినట్లే’ అని పేర్కొంటున్నారు.

పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణాలు

ఈ నేపథ్యంలో జనసేన నేత పృథ్వీ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా కవిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. “పాలకుల బాధ్యత గురించి మాట్లాడే ముందు మీ గతాన్ని ఒకసారి చూసుకోండి. మేడం పొలిటికల్ సీరియస్ గురించి మాట్లాడడం బాగుంది. ఇచ్చిన శాఖకు 200% న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ… పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణాలు చేసిన మీరు ఎక్కడ?” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

30 years prudhvi
30 years prudhvi

పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై నిబద్ధతతో పని చేస్తున్నారు

జనసేన శ్రేణులు కూడా పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తున్నారని, రాజకీయ స్వార్థాలతో మాట్లాడే నాయకులకు సమాధానం ప్రజలే చెబుతారని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు మాత్రం కవిత వ్యాఖ్యలను తిప్పిపారేస్తూ, పవన్‌కి ఉన్న మద్దతు ఎప్పుడు ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870