हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Chiranjeevi: ఆంజనేయ స్వామి దయతో క్షేమంగా ఇంటికి వచ్చిన మార్క్:చిరంజీవి

Sharanya
Chiranjeevi: ఆంజనేయ స్వామి దయతో క్షేమంగా ఇంటికి వచ్చిన మార్క్:చిరంజీవి

 సింగపూర్ స్కూల్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు మార్క్ శంక‌ర్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజున చేతుల‌కి, కాళ్ల‌కి గాయాలు కావ‌డంతో పాటు పొగ ఊపిరి తిత్తుల్లోకి చేరడంతో శ్వాస పీల్చుకోవడానికి మార్క్ శంక‌ర్ కాస్త ఇబ్బంది ప‌డ్డాడు.

ఈ ఘటనలో చేతులు, కాళ్ళు గాయపడటమే కాకుండా, ప్రమాద సమయంలో ఏర్పడిన పొగ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో, మార్క్ శంకర్ తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. బ్రాంకోస్కోప్‌ అనే పద్ధతిలో తిత్తుల్లో చేరిన పొగను శుభ్రం చేయడమే కాకుండా, శ్వాసను సహజస్థితికి తీసుకొచ్చే దిశగా చికిత్స కొనసాగింది. ఈ విష‌యం తెలియగానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ గారితో కలిసి హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పందన

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, త్వరలోనే మామూలుగా ఎప్పటిలానే ఉండే పరిస్థితిలోకి వస్తాడు.” అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం ద్వారా అభిమానులకు ఓ భరోసా ఇచ్చారు. ఈ విష‌యం తెలిసాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆ దేవుడి ద‌య వ‌ల‌న మార్క్ శంక‌ర్ త్వ‌ర‌గానే కోలుకున్నాడ‌ని ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. “నా కుమారుడిపై మీరు చూపిన ప్రేమ, ప్రార్థనలు నాకు ఎనలేని బలం ఇచ్చాయి. మీ అందరికీ నా పేరు పేరునా కృతజ్ఞతలు.” అని ఆయన పేర్కొన్నారు. ఇక పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత దాదాపుగా అందరూ స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ప్రార్థించారు. వైసీపీ అధినేత జగన్, రోజా కూడా.. పవన్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జనసేన పార్టీ వ్యతిరేకులు కూడా మంచి మనసుతో స్పందించ‌డం చూశాక రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకుండా.. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో క‌దా అనే అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Vaishnavi Chaitanya : వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870