हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Janhvi Kapoor : ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్

Divya Vani M
Janhvi Kapoor : ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలతోనే కాదు ఫ్యాషన్ వర్క్, వాణిజ్య ప్రకటనలతోనూ దూసుకెళ్తోంది. స్టైల్ ఐకాన్‌గా పేరుగాంచిన ఈ బ్యూటీ, తన గ్లామర్, గ్రేస్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌ లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న అనేక మంది ప్రొఫెషనల్ మోడల్స్ మధ్య జాన్వీ కపూర్ ప్రత్యేకంగా నిలిచింది.

Janhvi Kapoor ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్
Janhvi Kapoor ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్

స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో వయ్యారంగా నడుస్తూ, స్టేజ్‌ను తనదైన స్టైల్‌లో రాక్ చేసింది.ఆత్మవిశ్వాసంతో మెరిసిన జాన్వీ, తన గ్లామర్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.జాన్వీ ర్యాంప్ వాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్, సినీ అభిమానులు ఆమె స్టైల్, ఎలిగెన్స్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆమె ధరించిన ట్రెండీ అవుట్‌ఫిట్, అందుకు మ్యాచ్ అయ్యే యాటిట్యూడ్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం సినిమాల్లోనే కాదు, ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ.. జాన్వీ కపూర్ అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ సినిమాలు ఉండగా, వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ షోలతోనూ అభిమానులను అలరిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870