CM Revanth Reddy comments on ktr

CM Revanth Reddy : కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు అని అన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 70 సార్లు మిస్ వరల్డ్ పోటీలు ఇతర దేశాల్లో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఎందుకు అని కేటీఆర్ అడుగుతున్నారు. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టావు.. కేటీఆర్ నీకు నాకు పోలిక ఏంటి..? అన్నారు.

కేటీఆర్ నాకు నీకు పోలికే

18 గంటలు పని చేసే నాకు పట్టులేదట

ఎంత పెద్దోడు అయినా బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సందే. కొందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్లు కష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా..? సోషల్ మీడియా పెట్టుబడిదారులది అన్నారు. 18 గంటలు పని చేసే నాకు పట్టులేదట. మేము ధర్నా చేయనియకపోతే పట్టు ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. మనుషుల్లో ఉన్న క్రూర మృగాలను నల్లమల్లలో పెరిగిన నాకు గుర్తుపట్టరాదా..? అన్నారు.

11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్

పట్టింపు లేని నీ విధానం.. పట్టుదలతో పని చేయడం మా విధానం.. కేసీఆర్ చేసిన అప్పులు.. చేసిన తప్పులకు లక్ష 53 వేల కోట్లు కట్టిన అని సీఎం రేవంత్ తెలిపారు. లక్ష 53 వేల కోట్లు నా దగ్గర ఉంటే క్షణం లో 2 లక్షల రుణాలు మాఫీ చేసే వాణ్ణి.. ఓ వ్యక్తి చేసిన అప్పులకు మనం తిప్పలు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. 11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్. 4 శాతం ఇంట్రెస్ట్ కి అప్పు ఇవ్వడానికి చాలా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.

Related Posts
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం, విచారణ సరైన మార్గంలో కొనసాగించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం Read more

ఈ నెలాఖరుకే గ్రూప్స్ ఫలితాలు?
group 2 results

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి టీఎల్పీఎస్సీ (TGPSC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా వివరాల ప్రకారం, ఈనెలాఖరులోగా ఫలితాలను Read more

రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు?
రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు

రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు? నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు Read more

Budget : వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న భట్టివిక్రమార్క
Budget వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న భట్టివిక్రమార్క

Budget : వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న భట్టివిక్రమార్క తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినదని ఉప ముఖ్యమంత్రి మల్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *