हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana Budget : రేపు తెలంగాణ బడ్జెట్

Sudheer
Telangana Budget : రేపు తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించేందుకు మంత్రివర్గ సమావేశం రేపు (ఉదయం 9.30 గంటలకు) అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడుతుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గ సభ్యులు చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.

శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రులు

    ఉదయం 11.14 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో, మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కల్పించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

    నేటి నుంచి తెలంగాణ బడ్జెట్

    అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్దపీట

      ఈసారి బడ్జెట్‌లో ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అధికంగా నిధులు కేటాయించే అవకాశముంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి పథకాలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

      ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యం

      తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇదే మొదటి బడ్జెట్. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, నూతన పథకాలను ప్రవేశపెట్టే అవకాశముందని అంటున్నారు. విభిన్న రంగాలకు నిధుల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల అమలుపై రేపటి బడ్జెట్‌లో కీలక స్పష్టత రానుంది.

      గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

      ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

      ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

      పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

      పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

      గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

      గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

      ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

      ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

      బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

      బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

      కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

      కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

      మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

      మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

      రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

      రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

      సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

      సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

      HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

      HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

      ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

      ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

      తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

      తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

      📢 For Advertisement Booking: 98481 12870