हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Sudiksha Konanki:భారత సంతతి విద్యార్థిని అదృశ్యం బీచ్ దగ్గర లభ్యమైన దుస్తులు

Anusha
Sudiksha Konanki:భారత సంతతి విద్యార్థిని అదృశ్యం బీచ్ దగ్గర లభ్యమైన దుస్తులు

డొమినికన్ రిపబ్లిక్‌లో వారం క్రితం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి సంబంధించిన దుస్తులు, చెప్పులు పుంటా కానా బీచ్‌లో లభ్యమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ దుస్తులు బీచ్‌లోని లాంజ్ కుర్చీ వద్ద గుర్తించబడ్డాయి. ఇసుకలో కూరుకుపోయిన దుస్తులు, పక్కనే ఉన్న లేత గోధుమ రంగు చెప్పులు సీసీ కెమెరా ఫుటేజీలో సుదీక్ష ధరించిన దుస్తులకు పోలి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిఘా కెమెరాల్లో ఆమెతో చివరిసారిగా కనిపించిన జోషువా రీబ్‌ను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదృశ్యం కేసు

అమెరికాలోని వర్జీనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల సుదీక్ష తన స్నేహితులతో కలిసి విహారయాత్రలో భాగంగా డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్లింది. మార్చి 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమె కనిపించకుండా పోయిందని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ అయిన 22 ఏళ్ల జోషువా రీబ్‌తో కలిసి ఆమె చివరిసారిగా బీచ్ దగ్గర కనిపించింది. మార్చి 6 తెల్లవారుజామున 4.15 గంటలకు ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ఉన్నట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ సమయంలో వారితో పాటు సుదీక్ష స్నేహితులు కూడా ఉన్నారు.

జోషువా రీబ్‌పై అనుమానాలు

సుదీక్ష స్నేహితులు హోటల్‌కు తిరిగి వెళ్లగా, సుదీక్ష, రీబ్ మాత్రం బీచ్‌లో ఉండిపోయారు. అయితే, రిసార్ట్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా నిఘా కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫుటేజ్ లభ్యం కాలేదు. విచారణలో రీబ్ పోలీసులకు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తను ఆమెను అలల నుంచి రక్షించానని, అయితే ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని రీబ్ చెప్పాడు. దీంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అధికారికంగా అనుమానితుడిగా ప్రకటించలేదు.

Massive Search Effort Continues For Missing Student Sudiksha Konanki

కుటుంబ సభ్యుల ఆందోళన

మరోవైపు, రీబ్‌ను పోలీసులు అనుమానాస్పదంగా నిర్బంధించారని, అధికారిక అనువాదకుడు లేకుండానే విచారించారని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడిపై అన్యాయంగా ఒత్తిడి తెస్తున్నారనీ, ఈ కేసులో న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు.

గాలింపు చర్యలు ముమ్మరం

సుదీక్ష అదృశ్యమై 8 రోజులు గడుస్తుండటంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. సుదీక్ష 5 అడుగుల 3 అంగుళాల పొడవు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఉంటుందని పోస్టర్లలో పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870