हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tushar Gandhi: తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌

sumalatha chinthakayala
Tushar Gandhi: తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌

Tushar Gandhi: మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. తుషార్‌ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ చాలా ప్రమాదకరమైన, కపటత్వం గల శత్రువులని, అవి కేరళలో ప్రవేశించాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదని శుక్రవారం తుషార్‌ స్పష్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేయాలని బీజేపీ, ఆరెస్సెస్‌ డిమాండ్‌ చేశాయి.

 తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ

క్షమాపణలు తెలపడం గానీ చేయబోను

ఈ వ్యాఖ్యలకు వెంటనే అక్కడున్న సంఘ్‌పరివార్, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తుషార్‌ గాంధీ కారును అడ్డుకోబోయారు. అయితే, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం కానీ, క్షమాపణలు తెలపడం గానీ చేయబోనని తుషార్‌ గాంధీ శుక్రవారం స్పష్టం చేశారు. కొచ్చిలోని అలువలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గాంధీజీ హంతకుడిని సమర్థిస్తున్న వ్యక్తులు మహాత్ముడి విగ్రహం వద్దకు వెళ్లి కాల్పులు జరపగలరు అంటూ దుయ్యబట్టారు.

ఆరెస్సెస్, బీజేపీలపై అనుచిత వ్యాఖ్యలు

మరోవైపు నెయ్యట్టింకరలో శుక్రవారం నిర్వహించిన నిరసనలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత వి.మురళీధరన్‌ పాల్గొన్నారు. గాంధీజీ కుటుంబ వారసుడిగా చెప్పుకుంటూ ఆ పేరుతో లబ్ధిపొందేందుకు తుషార్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని మురళీధరన్‌ విమర్శించారు. ఆరెస్సెస్, బీజేపీలపై అనుచిత వ్యాఖ్యలకు గాను తుషార్‌ గాంధీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870