हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్

Anusha
ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్

యువ హీరో అఖిల్ ఇప్పటివరకు తన కెరీర్‌లో సరైన హిట్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడని చెప్పాలి. హాలీవుడ్‌ హీరోలతో పోటీ పడేలా హ్యాండ్సమ్ లుక్, మంచి టాలెంట్ ఉన్నప్పటికీ, అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నప్పటికీ, మిగతా సినిమాలు అంతగా రాణించలేదు. ఇక చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.సినిమా ఇండస్ట్రీలో చిన్న చిత్రాల నుంచి పెద్ద సినిమాల వరకు వరుస విజయాలు నమోదు అవుతున్నా, అఖిల్ మాత్రం తన కెరీర్‌ను నిలబెట్టుకునే హిట్ అందుకోలేకపోతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలు చేశాడు. వీటిలో ఏజెంట్ సినిమా అతని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ ఖర్చుతో నిర్మించబడిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్స్ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఓటీటీలో లో రిలీజ్

అయితే నెలలు గడుస్తున్నా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదుచూస్తున్నారు.సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తాయి,కొన్ని సినిమాలు వారం రోజులకే వస్తాయి. అని ఏజెంట్ సినిమా మాత్రం ఇంతవరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. దానికి కారణం తెలియదు కానీ అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఎందుకు అంతలా డిజాస్టర్ అయ్యింది? అని చూద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఏజెంట్ సినిమా ఓటీటీలోకివచ్చింది.

akhils agent movie ott release

హోలీ సందర్భంగా

ఇదిలా ఉండగా, ఎట్టకేలకు హోలీ సందర్భంగా మార్చి 14న సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అనౌన్స్ చేసినప్పటికీ, ఊహించని విధంగా మార్చి 13 సాయంత్రం నుంచే సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యిన తర్వాత అఖిల్ చాలా కాలం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు.త్వరలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈసారి ఎలాంటి జానర్‌ను ఎంచుకుంటాడో చూడాలి. అఖిల్‌కు కమర్షియల్ హిట్ అందించే దర్శకుడెవరో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870