हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

టెస్లా కారు కొనుగోలు చేసిన డొనాల్డ్ ట్రంప్

sumalatha chinthakayala
టెస్లా కారు కొనుగోలు చేసిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్‌: టెస్లా మోడల్ ఎస్ కారును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేశారు. దీంతో టెస్లాకు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ కారు కొనుగోలు చేసేందుకు వీలుగా మస్క్‌ వైట్‌హౌజ్‌నే షోరూమ్‌గా మార్చుకున్నారు. ట్రంప్‌ తనకు నచ్చిన కారును ఎంచుకునేందుకు వీలుగా కొన్ని మోడళ్లను వైట్‌హౌజ్‌లో ప్రదర్శించారు. అందులోనుంచి అధ్యక్షుడు ట్రంప్‌ సెడాన్ రెడ్ మోడల్ ఎస్‌ను ఎంచుకున్నారు.

బహిరంగంగా ట్రంప్‌ టెస్లా కారు కొనుగోలు

డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్‌)లో మస్క్ ప్రమేయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధీనంలో చాలామంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడంతోపాటు డోజ్‌ తీసుకుంటున్న విభిన్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా కొనుగోళ్లను బహిష్కరించాలని అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ టెస్లాకు మద్దతుగా నిలుస్తానని, కంపెనీ కారును తాను కొనుగోలు చేస్తానని మాటిచ్చారు. దాంతో తాజాగా కంపెనీ మోడల్‌ ఎస్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల కంపెనీ స్టాక్ ధరలు క్షీణించడం టెస్లాకు సవాలుగా మారింది. బహిరంగంగా ట్రంప్‌ టెస్లా కారు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి మద్దతుగా నిలవాలని భావించారు.

మస్క్ గొప్ప దేశభక్తుడు

ట్రంప్ ఈ కారుపై ఆసక్తిగా ఉన్నప్పటికీ సీక్రెట్ సర్వీస్ ఆంక్షల కారణంగా తాను దాన్ని స్వయంగా నడపలేనని తెలిపారు. సిబ్బంది ఉపయోగించేందుకు వీలుగా వైట్‌హౌజ్‌ వద్ద ఉంటుందని చెప్పారు. కారు కొనుగోలు చేసిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. మస్క్ గొప్ప దేశభక్తుడు. ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కారును నేను పూర్తి ధర వెచ్చింది 80వేల డాలర్ల(రూ.69.7 లక్షలు)కు కొనుగోలు చేశాను. మస్క్‌ దీనిపై డిస్కౌంట్ ఇచ్చేవారే. కానీ, ఒకవేళ నేను రాయితీ తీసుకుంటే ఇతర ప్రయోజనాలు పొందానని కొందరు విమర్శలు చేస్తారు అని చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870