हिन्दी | Epaper
యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు

Anusha
పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బల్లియా జిల్లా, ఉభావోన్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.కొత్త కారుకు పూజ చేసేందుకు కుటుంబం దేవాలయానికి వెళ్లగా, ఏడాదిన్నర వయసున్న చిన్నారి రేయాన్ష్‌ పవర్‌ విండోలో మెడ ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆనందంగా ఉన్న కుటుంబం క్షణాల్లోనే విషాదంలో మునిగిపోయింది.

విషాదం

చకియా గ్రామానికి చెందిన రవి ఠాకూర్‌ రెండు రోజుల క్రితం బాలెనో మోడల్‌ కొత్త కారును కొనుగోలు చేశారు. కొత్త కారు రావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. కారుకు పూజ చేసేందుకు రవి ఠాకూర్‌ తన కుటుంబంతో కలిసి సమీపంలోని దేవి మాత ఆలయానికి వెళ్లారు. సోమవారం (మార్చి 10) ఉదయం, కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.అయితే, ఆ సమయంలో రవి ఠాకూర్‌ కుమారుడు రేయాన్ష్‌ తన తల్లితో కలిసి కారులోనే ఉన్నాడు. కారులో నాలుగు కిటికీలు తెరిచే విధంగా ఉండగా, బాలుడు కిటికీ గుండా బయట చూస్తున్నాడు. కానీ అనుకోకుండా అతని చేయి పవర్‌ విండో బటన్‌పై పడింది. దాంతో గాజు పైకి లేస్తూ మెడను చుట్టేసింది.

తల్లిదండ్రుల ఆందోళన

పిల్లవాడి అరుపు విని, రవి ఠాకూర్ పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీలోంచి కిందకు తీసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి పిల్లవాడి పరిస్థితి మరింత దిగజారింది. ఆ పరిస్థితిలో, అతను పూజను వదిలివేసి, అదే కారులో పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ సంఘటన తర్వాత రవి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారి మృతిని నిర్ధారించగానే తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. సంతోషంగా దేవుడికి పూజలు చేయడానికి వెళ్లిన కుటుంబం క్షణాల్లోనే విషాదంలో మునిగిపోయింది.

A baby girl child presumed to be five to six mont 1737740590302 1741700591933

సమాచారం అందుకున్న ఉభావోన్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది ఒక ప్రమాదవశాత్తు ఘటనగా నిర్ధారించారు. చిన్నారులు కారులో ఉన్నప్పుడు పవర్ విండో వ్యవస్థ ప్రమాదకరమని, తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాస్తవానికి, చాలా కార్లలో పవర్‌ విండోలకు ఆటోమేటిక్‌ సెన్సార్‌ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. విండో పైకి లేపినప్పుడు ఎవరైనా ఇరుక్కుంటే తక్షణమే ఆగే సౌకర్యం లేని పాత మోడల్‌ కార్లలో ఇలాంటి ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.తల్లిదండ్రుల పరిస్థితి గ్రామస్థులను కంటతడిపెట్టించింది. చిన్నారి రేయాన్ష్‌ మరణంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. “కొత్త కారు కొని పూజ చేయించటానికి వెళ్లి మా బాబును కోల్పోయాం” అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ సంఘటన మరోసారి తల్లిదండ్రులకు హెచ్చరికగా మారింది. చిన్నారులను కారులో ఒంటరిగా విడిచిపెట్టరాదని, పవర్ విండో వ్యవస్థను ఎప్పుడూ నిఘాలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

భార్య ప్లాన్‌తో భర్తను హతమార్చిన ప్రియుడు

భార్య ప్లాన్‌తో భర్తను హతమార్చిన ప్రియుడు

ప్రాణం తీసిన యూట్యూబ్ ఆపరేషన్..

ప్రాణం తీసిన యూట్యూబ్ ఆపరేషన్..

ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

ఆపరేషన్ కగార్‌ తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం: 4 సైనికులు మరణం

ఆపరేషన్ కగార్‌ తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం: 4 సైనికులు మరణం

ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య

పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. స్టేషన్లను తనిఖీ చేసిన ఐజి

భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. స్టేషన్లను తనిఖీ చేసిన ఐజి

కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు

కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు

సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

📢 For Advertisement Booking: 98481 12870