हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్

Divya Vani M
కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్

కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్ దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన ఒక్క అధికారి కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. టోర్నీ ఆతిథ్య దేశం అయినప్పటికీ, కనీసం ట్రోఫీ అందించే వేళా పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధుల గైర్హాజరీపై ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు.తాజాగా, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “మనం ఈ టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నాం, కదా? అయినా, పీసీబీ నుంచి ఒక్కరు కూడా బహుమతి ప్రదానోత్సవంలో కనిపించకపోవడం విచిత్రమే అక్రమ్ మాట్లాడుతూ, “నాకు తెలిసినంత వరకు పీసీబీ చైర్మన్ ఆరోగ్య సమస్యలతో ఉండటంతో, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్, పీసీబీ ఇంటర్నేషనల్ వ్యవహారాల డైరెక్టర్ ఉస్మాన్ వహ్లా దుబాయ్‌కి వచ్చారు.

కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్
కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్

కానీ వారిలో ఒక్కరు కూడా బహుమతుల ప్రదానోత్సవం వద్ద కనిపించలేదు. వారిని వేదికపైకి ఆహ్వానించలేదా? లేక వారే వెళ్లలేదా ఆ విషయం నాకు తెలియదు.”కానీ నాతో పాటు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అసహనంగా అనిపించింది. కనీసం పీసీబీ నుంచి ఒక్కరు వేదికపై ఉంటే గౌరవంగా ఉండేది. ట్రోఫీ బహూకరించారా లేదా మెడల్స్ అందించారా అనేది ముఖ్యంకాదు, కానీ ప్రతినిధిగా అక్కడ ఒకరు అయినా ఉండాల్సింది,” అని వసీం అక్రమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వివాదం ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పీసీబీ వ్యవహారశైలిపై అభిమానులు, విశ్లేషకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ క్రికెట్ పరువు దెబ్బతిన్నదని పలువురు మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

📢 For Advertisement Booking: 98481 12870