Bad publicity about my political future.. RS Praveen

నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం : ఆర్ఎస్ ప్రవీణ్

హైదరాబాద్‌: తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్తు కోసం పనిచేయాల్నో క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. మీ లాగా పదవుల కోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి తనకు లేదన్నారు.

Advertisements
నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం

అన్ని పైసలు కూడా తన వద్ద లేవన్నారు. తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీనే సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నానన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ ప్రోత్సాహంతో తెలంగాణ 2.0 ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నానన్నారు.

తెలంగాణలో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నాను. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రావన్ కు అవకాశం దక్కిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ మోసం చేసిందని, ఇప్పుడు ఆయన ఎమ్ చేస్తాడని పలువురు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతుండటంతో ఆర్ఎస్సీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.

Related Posts
జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు
జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు

జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేరడం పట్ల ఆ పార్టీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్ Read more

BC Reservations : బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని కలుస్తాం – మంత్రి పొన్నం
Will you remain silent if the Speaker is insulted?: Minister Ponnam

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అఖిలపక్షాన్ని తీసుకుని ప్రధాని నరేంద్ర Read more

మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం – రేవంత్
revanth manmohan

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు చేసిన అద్భుత సేవలను Read more

America: యూఎస్ లో పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు
యూఎస్ లో పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఇద్దరు బయలాజికల్ సెక్సెస్- మేల్ అండ్ ఫిమేల్‌ను మాత్రమే గుర్తించేలా తన విధానాలను సవరించింది. ఈ Read more

×