हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

సాంప్రదాయ లుక్‌లో ధోని

Anusha
సాంప్రదాయ లుక్‌లో ధోని

మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. స్టైల్‌లో ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండే ధోనీ, తన కొత్త లుక్స్‌తో యువతకు ఏమాత్రం తగ్గకుండా డాషింగ్‌గా కనిపిస్తూనే ఉంటాడు. తాజాగా, టీమిండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ మరో కొత్త లుక్‌తో ప్రత్యక్షమయ్యాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ప్రాక్టీస్ క్యాంప్‌‍

ధోనీ ఇటీవలే ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్‌‍లో పాల్గొనడానికి చెన్నై చేరుకున్నాడు. సీఎస్‌కే జట్టుతో కలిసిన ధోనీ ఫోటోలు, వీడియోలు చెన్నై సూపర్ కింగ్స్ అధికార సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే, ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫోటో పంచుకున్నారు, ఇందులో ధోనీ సంప్రదాయ తమిళ లుక్‌లో దర్శనమిచ్చాడు.

ఇంటర్నెట్‌ షేక్

ధోనీ వైట్ అండ్ వైట్ పంచెకట్టు, సాఫ్ట్ కాటన్ షర్ట్ ధరించి మరింత స్టైలిష్‌గా కనిపించాడు. చేతిలో ఫోన్, స్టైలిష్ వాచ్, ఫ్యాషన్ గ్లాసెస్, టాప్ బ్రాండ్ షూస్ ధరించి ఓ హోటల్ కారిడార్‌లో నడుస్తూ కనిపించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ లుక్‌ను చూసిన అభిమానులు ధోనీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

అభిమానులు “హ్యాండ్సమ్, మాస్ లుక్ అదిరింది”, “తమిళనాడు సంప్రదాయ దుస్తుల్లో మహీ స్టన్నింగ్”, “ఫైర్, అల్టిమేట్ స్వాగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోనీపై ఉన్న అభిమానాన్ని ఇది మరోసారి రుజువు చేస్తోంది.క్రికెట్ కెరీర్ మొదట్లో పొడవాటి జుట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసిన ధోనీ, అప్పటి నుంచి ఎప్పుడూ హెయిర్ కటింగ్‌పై కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అతను ఏ కొత్త లుక్‌లో కనిపించినా ఫ్యాన్స్ ఫిదా అయిపోతూనే ఉంటారు. ఈసారి కూడా తమిళ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అభిమానులకు మజిలి విందుగా మారింది.

ధోనీ నాయకత్వం

ఇక ఐపీఎల్ 2025లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బలమైన షెడ్యూల్‌ను ఎదుర్కోనుంది. మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్, మార్చి 28న బెంగళూరుతో రెండో మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ధోనీ ప్రాక్టీస్‌లో పాల్గొనడంతో పాటు అభిమానులకు తన మాస్ లుక్‌తో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.

తమిళ సాంప్రదాయ దుస్తుల్లో

ధోనీ అనేది కేవలం క్రికెట్ పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. అతని ప్రతి లుక్, అతని ప్రతి అప్‌డేట్ అభిమానులకు ఓ సెలబ్రేషన్‌లా మారుతుంది. ఇప్పుడు తమిళ సాంప్రదాయ దుస్తుల్లో మహీ కనిపించడంతో, సోషల్ మీడియాలో మరోసారి మహీ మ్యానియా కొనసాగుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రింకూ తండ్రి మృతి.. కోహ్లీ భావోద్వేగ ట్వీట్

రింకూ తండ్రి మృతి.. కోహ్లీ భావోద్వేగ ట్వీట్

సూపర్ స్టార్ గ్లామర్‌కు ఫిదా అయిన క్రికెటర్ శివం దూబే

సూపర్ స్టార్ గ్లామర్‌కు ఫిదా అయిన క్రికెటర్ శివం దూబే

సంజు శాంసన్ కు సునీల్ గవాస్కర్ మద్దతు

సంజు శాంసన్ కు సునీల్ గవాస్కర్ మద్దతు

ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

టీమిండియా గెలుపు.. జట్టు ప్రదర్శనపై సచిన్ ప్రశంసలు

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు లాభం, సెమీస్ రేస్ ఉత్కంఠ!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

జింబాబ్వే టాస్ గెలుపు, భారత్‌కు కీలక పోరు సెమీస్ టెన్షన్!

📢 For Advertisement Booking: 98481 12870