हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?

Sharanya
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ యొక్క తుది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుకు ఎంత మొత్తం ప్రైజ్ మనీ దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేస్తున్నారు. మరోవైపు, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్‌కు దీటుగా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ ఊపందుకుంటున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు కోరికగా ఎదురు చూస్తున్నది కేవలం ఛాంపియన్స్ ట్రోఫీనే కాకుండా, భారీ మొత్తంలో నగదు బహుమతి కూడా. ఐసీసీ ఈ టోర్నమెంట్‌కు భారీ ప్రైజ్ మనీని కేటాయించింది.

ind nz playing11 wc2023 sf s 1699933155

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తం బహుమతిగా $6 మిలియన్లు లేదా సుమారు రూ. 60 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్లకు వారి ప్రదర్శన ఆధారంగా విభజించారు.

ఫైనల్ మ్యాచ్‌లో విజేతకు ఎంత?

సెమీ-ఫైనల్ చేరిన జట్లకు:

  • సెమీ-ఫైనలిస్టుల‌కు (3వ మరియు 4వ స్థానాల్లో): రూ. 4.87 కోట్లు

లీగ్ దశలో నిలిచిన జట్లకు:

  • 5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు: రూ. 3.04 కోట్లు
  • 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు: రూ. 1.21 కోట్లు

గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్‌కు బహుమతి:

  • ఒక్కో లీగ్ మ్యాచ్ గెలుపుకు: రూ. 29.5 లక్షలు

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించింది. దీని ద్వారా ఇప్పటికే రూ. 88.5 లక్షలు గెలుచుకుంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గెలిస్తే మొత్తం రూ. 20.375 కోట్లు పొందుతుంది. అయితే, ఓడిపోతే రూ. 10.625 కోట్లు గెలుచుకుంటుంది. భారత జట్టు గెలిస్తే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దాదాపు రూ. 1 కోటి అందే అవకాశం ఉంది. భారత జట్టు విజయం సాధిస్తే, బీసీసీఐ అదనంగా ప్రైజ్ మనీ ఇస్తుంది. 2011 ప్రపంచకప్ విజయం సాధించినప్పుడు భారత బీసీసీఐ ప్రతి ఆటగాడికి రూ. 2 కోట్ల బోనస్ ప్రకటించింది. అలానే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిస్తే కూడా ఆటగాళ్లకు అదనపు నగదు బహుమతులు ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ విజయం సాధిస్తే రూ. 19.49 కోట్లు గెలుచుకుంటుంది. గతంలో న్యూజిలాండ్ వరుసగా రెండు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ, ట్రోఫీ గెలవలేకపోయింది. ఇప్పుడు వాళ్లకు ఇదే గోల్డ్‌మెన్ ఛాన్స్. 2013 ఛాంపియన్ జట్టుకు $2 మిలియన్లు (భారతదేశం గెలిచింది) 2017 ఛాంపియన్ జట్టుకు $2.2 మిలియన్లు (పాకిస్తాన్ గెలిచింది) 2025 ఛాంపియన్ జట్టుకు $2.5 మిలియన్లు (రూ. 19.49 కోట్లు).ఈ మ్యాచ్ గెలవడం ద్వారా కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, జాతీయ గౌరవం కూడా దక్కుతుంది. 2013లో భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అపూర్వ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు మరోసారి ఛాంపియన్ అవ్వాలనుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. భారత్ గెలిస్తే రూ. 20.375 కోట్లు, న్యూజిలాండ్ గెలిస్తే రూ. 19.49 కోట్లు పొందనుంది. ఈ మొత్తం ఆటగాళ్లకు మరియు జట్టు సిబ్బందికి భారీ ప్రోత్సాహంగా మారనుంది. భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు – రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి భారతదేశానికి అందిస్తుందా? అనేది చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కెనడా స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

కెనడా స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

H-1B వీసాలకు ప్రమాదం? అమెరికాలో భారతీయులకు బిగ్ షాక్!

బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పీఠాన్ని కదిలిస్తున్న ఎప్‌స్టీన్ వివాదం

ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పీఠాన్ని కదిలిస్తున్న ఎప్‌స్టీన్ వివాదం

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

ఇతర దేశాలు మా చమురును కొనకుండా యూఎస్ అడ్డుకుంటోంది

ఇతర దేశాలు మా చమురును కొనకుండా యూఎస్ అడ్డుకుంటోంది

ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్

ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్

సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ

సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ

‘వైల్డ్’ డిన్నర్ పార్టీ లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్

‘వైల్డ్’ డిన్నర్ పార్టీ లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్

హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870