हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

హరిహర వీరమల్లు..పాట విడుదల

Sharanya
హరిహర వీరమల్లు..పాట విడుదల

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో సినిమాప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, ఒక పాట విడుదల కాగా, తాజాగా రెండో పాట ‘కొల్లగొట్టినాదిరో’ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పటి నుంచో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.

telugu samayam (1)

కొల్లగొట్టినాదిరో సాంగ్

సినిమా మేకర్స్ తాజాగా విడుదల చేసిన ‘కొల్లగొట్టినాదిరో’ పాట పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌ను మరింత హైలైట్ చేస్తూ, వీరమల్లుని వీరత్వాన్ని కీర్తిస్తూ సాగుతుంది.
సంగీతం: ఎంఎం కీరవాణి ,సాహిత్యం చంద్రబోస్, గాయకులు: మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల మాస్ బీట్, పవర్‌ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కీరవాణి ఇచ్చిన సంగీత బాణీలు పాత కాలపు యోధుడి గంభీరతను చూపిస్తూ ఉంటే, చంద్రబోస్ రాసిన పదాలు వినిపించిన వెంటనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.

బాలీవుడ్‌ స్టార్స్‌తో గ్రాండ్ ప్రాజెక్ట్

ఈ సినిమాలో కేవలం టాలీవుడ్ నటీనటులే కాకుండా, బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాబీ డియోల్ నర్గీస్ ఫక్రీ నోరా ఫతేహి
ఇది కాకుండా పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ కనిపించనుండగా, యాక్షన్ సన్నివేశాలకు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.

క్రిష్ తప్పుకొని కొత్త దర్శకుడి ఎంట్రీ

చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఇంకా షూటింగ్ పూర్తికాకముందే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
అనంతరం ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
క్రిష్ ఈ సినిమా కోసం చేసిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌, కథా స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
ఇది పవన్ కెరీర్‌లో భారీ చారిత్రాత్మక చిత్రం అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

మార్చి 28న వరల్డ్‌వైడ్ థియేటర్లలో విడుదల

ఈ గ్రాండ్ చారిత్రాత్మక యాక్షన్ డ్రామా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
భారీ VFX విజువల్స్, గ్రాండ్ సెట్స్, పవన్‌కి తగ్గ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఏ.దయాకర్ రావు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు మూవీ తాజాగా విడుదలైన పాటతో మరింత హైప్ క్రియేట్ చేసింది. ఒక చారిత్రాత్మక యోధుడి కథ, పవన్ స్టైల్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్ – ఇవన్నీ కలిస్తే హరిహర వీరమల్లు బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870