हिन्दी | Epaper
టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌

Anusha
కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, దుబాయ్ వాతావరణం పిచ్ స్లోగా ఉంటుందని, పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.ప్రస్తుతం అక్కడ వెదర్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్‌ ఆడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడు 2.30 అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. ఎందుకంటే ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అదే టైమ్‌కి స్టార్ట్‌ అవుతుంది కానుక. మీరు కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసమే వెయిట్‌ చేస్తున్నారా.కొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో దిగబోతుంది. ప్రస్తుతం దుబాయ్‌ వెదర్‌ ఎలా ఉంది? పిచ్‌ రిపోర్ట్‌ ఏంటి రోహిత్‌ శర్మ టాస్‌ గెలిస్తే ముందు బ్యాటింగ్‌ తీసుకుంటాడా . ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశం ఉందా.బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లానే ఇది కూడా స్లో పిచ్‌పైనే జరుగుతుందా.

వెదర్‌ రిపోర్ట్‌

దుబాయ్‌ వెదర్‌ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం అక్కడ వెదర్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. మబ్బులేం లేకుండా.. ఆకాశమంతా చాలా క్లియర్‌గా ఉంది. సో వర్షం వచ్చే అవకాశం లేదు. మ్యాచ్‌కు వర్షంతో వచ్చిన గండమేమి లేదు. అలాగే ఈ రోజు అక్కడ రోజు ఉండేంత వేడి ఉండకపోవచ్చు. కాస్త చల్లగానే ఉంటుండటంతో రాత్రి పూట డ్యూ కూడా రాదని వాతావరణ నిపుణులు అంటున్నారు.టాస్‌ సమయంలో కీలకంగా మారే అంశం. టాస్‌ గెలిస్తే ముందు ఏం చేయాలనే డ్యూ వస్తుందా? రాదా? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పగలు ఎక్కువ వేడిగా ఉంటే రాత్రి డ్యూ వస్తుంది. పగలు చల్లగా ఉంటే రాత్రి డ్యూ రాదు. సో దుబాయ్‌లో ఈ రోజు డ్యూ వచ్చే ఛాన్స్‌ తక్కువ.

India vs Pakistan Live Streaming Details 1740219065061 1740219074036

పిచ్ స్లోగా ఉండి, పేసర్లు మరియు స్పిన్నర్లకు సహకరిస్తుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ చేయడం సవాలు కావచ్చు, కాబట్టి పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడం కీలకం. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్‌ ఉంటుందని సమాచారం. ముందుగా పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి. పవర్‌ ప్లేలో మాత్రం వేగంగా పరుగులు చేయాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..
0:25

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

📢 For Advertisement Booking: 98481 12870