हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

భారత్-పాక్ మ్యాచ్ పై సంజయ్ మంజ్రేకర్ అంచనాలు.

Anusha
భారత్-పాక్ మ్యాచ్ పై సంజయ్ మంజ్రేకర్ అంచనాలు.

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు హాట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్థాన్ ట్రోఫీ గెలుచుకుంది. కానీ, ప్రస్తుత టోర్నమెంట్‌లో భారత్ ఎక్కువ బలమైన జట్టుగా కనిపిస్తోందని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు.ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతున్నప్పటికీ, బీసీసీఐ ఒత్తిడి కారణంగా టీమిండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది. ఆసక్తికరంగా, భారత్, పాకిస్థాన్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ (ఫైనల్ మ్యాచ్) కూడా దుబాయ్‌లోనే జరగనుంది. రేపు (ఆదివారం) దాయాదుల పోరు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, క్రికెట్ అభిమానులు దీనిని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ మ్యాచ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జట్టు గతంలో ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్లను కలిగి ఉండేదని, కానీ ప్రస్తుతం ఒక్క స్పిన్నర్ కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు బలహీనంగా ఉందని, రేపటి మ్యాచ్‌లో మెరవడానికి పెద్దగా అవకాశాలు లేవని చెప్పారు.అంతేగాక, క్రికెట్ అభిమానులను అడిగితే భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరును అత్యుత్తమని చెబుతారని. అయితే, నాణ్యత పరంగా చూస్తే ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఇంకా ఉత్తమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, రేపటి మ్యాచ్‌కు క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఆదివారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కచ్చితంగా క్రికెట్ ఫీవర్‌ను తీసుకొస్తుందని అన్నారు.

sanjay manjrekar 03 03 2022

రేపు జరగబోయే ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ పై ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తొమ్మిదో ఓవర్లోనే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. అయితే భారత జట్టు  అనుకున్నంత సులువుగా గెలవలేదు. మొదట్లో తడబడినప్పటికీ, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ పోరాటంలోకి వచ్చింది. హృదయ్ సెంచరీ చేశాడు. జాకెర్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా క్యాచ్‌లు వదిలేయడం, కేఎల్ రాహుల్ స్టంపింగ్ చేసే అవకాశం కోల్పోవడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. 49.4 ఓవర్లలో 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండకూడదు. అయితే గెలవడానికి అవసరమైన పరుగులు చేసే క్రమంలో భారత జట్టు కొన్ని వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.

ఏది ఏమైనా, రేపటి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని ఉత్కంఠను అందించబోతోంది. చూడాలి మరి, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీని ఏ జట్టు ఎత్తుకుపోతుందో!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870