हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ రాజకీయల్లో వేడి – అతిషికి రేఖా గుప్తా కౌంటర్

Digital
ఢిల్లీ రాజకీయల్లో వేడి – అతిషికి రేఖా గుప్తా కౌంటర్

ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి రోజే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి.

ఇన్నేళ్లు వారు ఏమి చేశారో ప్రజలు అడగాలి. కానీ, మేము ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి చేయకముందే ఆరోపణలు చేయడమేంటని” ఆమె మండిపడ్డారు.

ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం
ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం

తొలి రోజే కీలక నిర్ణయాలు

రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాము కేబినెట్ సమావేశాన్ని నిర్వహించామని, అందులో ఆయుష్మాన్ భారత్ యోజన అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు. దీని ద్వారా ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత పాలకులు ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేదని ఆమె విమర్శించారు.

పదమూడేళ్లు ఏమీ చేయని వారికి ప్రశ్నించే హక్కు లేదు

13 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి. పదమూడేళ్ల పాటు పట్టించుకోని వారు, మా ప్రభుత్వాన్ని ఒక రోజులోనే ఎలా దోషిగా చూపాలని చూస్తున్నారు?” అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తన హక్కులను సాధించుకుని, మరింత అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు.

ఆప్‌ను వీడాలని చూస్తున్నవారు ఎందరో

ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందని, అధిక సంఖ్యలో నాయకులు ఆ పార్టీని వీడాలని చూస్తున్నారని రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాగ్ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత అసలు నిజాలు బయటికొస్తాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అతిషి ఆరోపణలపై ఘాటైన కౌంటర్

మాజీ సీఎం అతిషి చేసిన ఆరోపణలకు స్పందించిన రేఖా గుప్తా, “మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ తొలి కేబినెట్ సమావేశంలో ఆ అంశాన్ని విస్మరించిందని ఆమె ఆరోపించారు. దానిపై స్పందిస్తూ, “ముందుగా మీ పార్టీ పాలన ఎలా సాగిందో ప్రజలకు వివరణ ఇవ్వండి. మీరు విస్మరించిన హామీల గురించి కూడా ప్రజలకు చెప్పండి” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

📢 For Advertisement Booking: 98481 12870