हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

భారీ సంఖ్యలో పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులు

Sharanya
భారీ సంఖ్యలో పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన నుమాయిష్ జనవరి 3న ప్రారంభమై ఫిబ్రవరి 17తో ముగిసింది. ఈ భారీ ఎగ్జిబిషన్‌ కోటి మందికి పైగా సందర్శకులను ఆకర్షించగా, రద్దీ అధికంగా ఉండటంతో కొన్ని అసాంఘిక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ రద్దీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన మొత్తం 247 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు శాఖ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో మహిళల భద్రతను బలోపేతం చేసేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. భారీగా ప్రజలు తరలివచ్చే ప్రదేశాల్లో అక్రమ చర్యలకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

city2 daf37867ba

మహిళల భద్రతపై నిఘా:

నుమాయిష్‌లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని షీ టీమ్స్, పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేకంగా మఫ్టీలో ఉన్న పోలీసు బృందం వేధింపుల ఘటనలను రహస్యంగా రికార్డు చేసి, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన 247 మందిని అదుపులోకి తీసుకుంది.

ఆకతాయిలపై కఠిన చర్యలు:

ఎగ్జిబిషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు, సీక్రెట్ కెమెరాల ద్వారా వేధింపులను రికార్డు చేశారు.
మహిళలకు అసభ్య సంకేతాలు చేయడం, అనుచితంగా తాకడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడిన వారిని సమయం వేసరా లేకుండా అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రత కోసం 24 గంటలపాటు షీ టీమ్స్ పహారా కాశాయి.

పోలీసులు భద్రతా చర్యలు:

ఎగ్జిబిషన్‌లో సీసీ కెమెరాల ద్వారా నిఘా మఫ్టీలో షీ టీమ్స్ ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు మహిళలకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్ ఏర్పాటు 247 మందిపై చర్యలు పట్టుబడ్డ వారిలో 223 మంది పెద్దలు, 24 మంది మైనర్లు ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో కొంత మందిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోగా, మరికొంత మందిని హెచ్చరించి వదిలేశారు.

37 కేసుల్లో చట్టపరమైన చర్యలు:

వుమెన్ సేఫ్టీ డీసీపీ ప్రకారం – 2 మందికి 2 రోజుల జైలు శిక్ష విధించారు.
33 మందికి రూ.1050 చొప్పున జరిమానా విధించారు.
190 మందిని హెచ్చరించి విడుదల చేశారు.
20 కేసులపై విచారణ కొనసాగుతోంది.
భద్రతా చర్యలు & భవిష్యత్తు వ్యూహం

హైదరాబాద్ పోలీస్ శాఖ ఎగ్జిబిషన్‌లో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సామాజిక ఆచార వ్యవస్థను కాపాడేందుకు, ఇటువంటి అసాంఘిక సంఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఖాయమని హెచ్చరించింది. హైదరాబాద్ పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతను అడ్డుకుంటే మహిళలను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసు శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసు శాఖ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన శిక్షలు ఖాయమని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చింది – మహిళలపై అసభ్య ప్రవర్తనకు ఎటువంటి రాజీ ఉండదని, భద్రతను అడ్డుకునే యారినైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. హైదరాబాద్‌ను మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870