ఛత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం బస్తర్ జిల్లాలో ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఓటర్లుగురుగ్రామ్లో గురువారం CBSE 10వ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి వస్తున్న విద్యార్థులున్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో గురువారం ఢిల్లీ సిఎంగా రేఖ గుప్తాతో ప్రమాణం చేయిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీన్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో గురువారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ తాజా సిఎం రేఖా గుప్తాఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన ఆనందంలో సిఎం స్వస్థలం హర్యానాలోని జింద్‌లో స్థానికుల సంబురాలు దృశ్యంన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో భేటీ అయిన కొత్తగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్ (SWARBICA) యొక్క దక్షిణ & పశ్చిమ ఆసియా ప్రాంతీయ శాఖ సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర సాంస్కృతిక , పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్ (SWARBICA) యొక్క దక్షిణ & పశ్చిమ ఆసియా ప్రాంతీయ శాఖ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్గాంధీనగర్లో 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించడానికి గురువారం రాష్ట్ర శాసనసభకు చేరుకున్న గుజరాత్ ఆర్థిక మంత్రి కను దేశాయ్.ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తజనంతిరువనంతపురంలో గురువారం జరిగిన LDF సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. చిత్రంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి K రాజన్, CPI నాయకుడు విశ్వంరాయ్బరేలీలో గురువారం చురువా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీగురువారం రాయ్‌బరేలీకి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ తివారీ, తదితరులున్యూఢిల్లీలో గురువారం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (EPL) ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడున్యూఢిల్లీలో గురువారం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ (EPL) ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడురాంచీలోని ఒక వాణిజ్య సముదాయంలో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్న దృశ్యంలక్నోలో గురువారం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన యుపి కేబినెట్ భేటీ దృశ్యంఅసెంబ్లీలో 2025-2026 రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు లక్నోలోని తన నివాసంలో గురువారం ప్రత్యేక పూజలు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నాడెహ్రాడూన్లోని శాసనసభలో 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తో భేటీ అయిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.