ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా లో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రవేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేజమ్మూలోని అఖ్నూర్‌లోని ఎల్ఓసి సమీపంలో అనుమానిత ఐఇడి పేలుడులో మరణించిన సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఆర్మీ సిబ్బందిన్యూఢిల్లీలో ఇండియా ఎనర్జీ వీక్ 2025లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన పెట్రోబ్రాస్ CEO & అధ్యక్షురాలు మాగ్డా చాంబ్రియార్డ్జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్లో పేలుడు సంభవించి ఇద్దరు సైనిక సిబ్బంది మరణించిన సందర్భంగా బుధవారం తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిమాఘ పూర్ణిమ సందర్భంగా మిర్జాపూర్‌లోని వింధ్యవాసిని ఆలయంలో బుధవారం ప్రార్థనలు చేయడానికి క్యూలలో వేచి ఉన్న భక్తులుఫ్రాన్స్లోని మార్సెయిల్స్‌లో బుధవారం ప్రధానమంత్రి మోడికి స్వాగతం పలుకుతున్న ప్రవాసభారతీయులుఫ్రాన్స్లోని మార్సెయిల్స్‌లోని మజార్గ్స్ యుద్ధ శ్మశానవాటికలో మరణించిన సైనికులకు నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాన మంత్రి మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ఫ్రాన్స్లోని మార్సెయిల్లో బుధవారం భారత కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ఫ్రాన్స్లోని మార్సెయిల్స్‌లో బుధవారం ప్రధానమంత్రి మోడికి స్వాగతం పలుకుతున్న ప్రవాసభారతీయులుపారిస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్పారిస్లో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, అతని కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి మోడీభోపాల్లో బుధవారం రవిదాస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్న్యూఢిల్లీలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌తో భేటీ అయిన ఐక్యరాజ్యసమితి (UN) & అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) భారత శాశ్వత ప్రతినిధి శంభు ఎస్ కుమారన్ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులపై పూల వర్షం కురిపిస్తున్న హెలికాప్టర్ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో భారీగా పేరుకుపోయిన కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రిప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులపై పూల వర్షం కురిపిస్తున్న హెలికాప్టర్ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులపై పూల వర్షం కురిపిస్తున్న హెలికాప్టర్ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తులుప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తులుప్రయాగరాజ్ మహా కుంభమేళా లో మాఘ పూర్ణిమ సందర్బంగా త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలకోసం ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో భారీగా తరలివెళ్తున్న భక్తులుబెంగళూరులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన ఇథియోపియా రక్షణ మంత్రి ఐషా మొహమ్మద్బెంగళూరులో బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశమైన గాబన్ రక్షణ మంత్రి శ్రీమతి బ్రిగిట్టే బృందంబెంగళూరులో బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన యెమెన్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ మొహ్సేన్ మొహమ్మద్ హుస్సేన్ అల్ డేరి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.