న్యూఢిల్లీలోని వికాస్ నగర్‌లోని ప్రభుత్వ కో-ఎడ్ సెకండరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో బుధవారం ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్న ఓ దివ్యాంగ ఓటరుఢిల్లీలోని పట్పర్గంజ్లోని రాజ్‌కియా సర్వోదయ కన్యా విద్యాలయం పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్న్యూ ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని ఎంపీ క్యాంటీన్ సమీపంలోని CPWD సర్వీస్ సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం సిరాగుర్తును చూపిస్తుస్తున్న మహిళా ఓటరున్యూ ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని ఎంపీ క్యాంటీన్ సమీపంలోని CPWD సర్వీస్ సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం సిరాగుర్తును చూపిస్తుస్తున్న మహిళా ఓటరుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్పర్గంజ్లోని రాజ్‌కియా సర్వోదయ కన్యా విద్యాలయం పోలింగ్ బూత్‌లో బుధవారం ఓటు వేయడానికి బారులు తీరిన ఓటర్లుఢిల్లీలోని లవ్లీ పబ్లిక్ స్కూల్ ప్రియదర్శిని విహార్ పోలింగ్ బూత్‌లో బుధవారం ఓటు వేయడానికి క్యూలో నిలబడి ఉన్న ఓటర్లుఢిల్లీలోని సెయింట్ మైఖేల్ ప్రైమరీ స్కూల్ భోగల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్న ఓ వృద్ధ మహిళా ఓటరున్యూఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సిరాగుర్తును చూపిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఅమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తీసుకువచ్చిన యుఎస్ సి -17 సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌లోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.