లోక్‌సభ మాజీ స్పీకర్ ఎం.ఎ. అయ్యంగార్ జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంటు హాలులో ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద మంగళవారం పుణ్యస్నానాలు చేస్తున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద మంగళవారం గంగానదికి హారతి ఇస్తున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ క్యాంపస్‌లోని ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విశ్వవిద్యాలయంలోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మంగళవారం ఎన్నికల సమాగ్రిని తీసుకువెళ్లున్న పోలింగ్ సిబ్బందిన్యూఢిల్లీలోని గోలే మార్కెట్లోని అటల్ ఆదర్శ్ బెంగాలీ బాలికా విద్యాలయంలోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మంగళవారం ఎన్నికల సమాగ్రిని తీసుకువెళ్లున్న పోలింగ్ సిబ్బందిఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అతిషి. చిత్రంలో ఆప్ నేత మనీష్ సిసోడియాన్యూఢిల్లీలోని అక్షరధామ్‌లోని ఖేల్ గావ్‌లోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మంగళవారం ఎన్నికల సమాగ్రిని తీసుకువెళ్లున్న పోలింగ్ సిబ్బందిఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని పంభీపూర్ సమీపంలో ఢీ కొన్న రెండు గూడ్స్ రైళ్ల పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో మంగళవారం అపార్లమెంట్ వద్ద కేంద్ర హోం మంత్రి అమిత్ షాఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మంగళవారం నదిలో పుణ్యస్నానాలాచరిస్తున్న భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మంగళవారం నదిలో పుణ్యస్నానాలాచరిస్తున్న భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మంగళవారం నదిలో పుణ్యస్నానాలాచరిస్తున్న భక్తులుటాటా స్టీల్ చెస్ మాస్టర్స్ 2025లో విజేతగా నిలిచిన గ్రాండ్‌మాస్టర్ R. ప్రజ్ఞానంద తన తల్లి R. నాగలక్ష్మితో కలిసి మంగళవారం చెన్నై విమానాశ్రయం చేరుకున్నదృశ్యంప్రయాగ్రాజ్లోని బడే హనుమాన్ ఆలయంలో మంగళవారం ఆంజనేయస్వామి దర్శనం కోసం బారులుతీరిన భక్తులున్యూఢిల్లీలో మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన రాయల్ భూటాన్ ఆర్మీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ బటూ షెరింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.