हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ట్రంప్, మస్క్ కలసి పని చేయగలరా?

Anusha
ట్రంప్, మస్క్ కలసి పని చేయగలరా?


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యవర్గంలో టెస్లా సీఈఓ, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘డోజ్‌’ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ)కు సారథ్యం వహిస్తున్న విష‌యం తెలిసిందే. తమ అనుమ‌తి లేకుండా మ‌స్క్ ఏమీ చేయ‌లేర‌ని ట్రంప్ తెలిపారు. ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను ఆయ‌న సొంతంగా తీసుకోవ‌డానికి కుద‌ర‌ద‌ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు.

donald trump zelensky musk

దానికి అనుగుణంగా ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పెడుతున్న పోస్టులు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌స్క్ విష‌య‌మై ట్రంప్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ఈ-మెయిల్ చిరునామాతో పాటు వైట్‌హౌస్‌లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే ఆయ‌నకు ఈ విధుల‌కు గాను ఎలాంటి పారితోషికం కూడా ఇవ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని తెలిపారు. కాగా, ట్రంప్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌స్క్ కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. స్వ‌యంగా ట్రంప్‌తో పాటు ఆయ‌న ప్ర‌చారంలో పాల్గొన్నారు. అలాగే పార్టీకి భారీ మొత్తంలో నిధులు కూడా అంద‌జేశారు.  

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

ఎప్ స్టీన్ ఫైల్స్ వల్లే బిల్‌ గేట్స్‌ కు విడాకులు ఇచ్చానన్న మాజీ భార్య

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం..ఎందుకంటే?

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

📢 For Advertisement Booking: 98481 12870