మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

టారిఫ్స్‌తో మూడు దేశాల్ని టార్గెట్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% కొత్త టారిఫ్స్ విధించాలని నిర్ణయించారు. ఈ దేశాల దిగుమతులపై కొత్త టారిఫ్‌లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో యూఎస్‌ కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఆందోళన నెలకొంది. అమెరికా $1 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో ట్రంప్‌ ఈ 3 ట్రేడ్ పార్ట్నర్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ప్రతిసారీ ఇండియన్ టారిఫ్ స్ట్రక్చర్‌పై విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. దీంతో త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే యూఎస్‌ పర్యటన కీలక ద్వైపాక్షిక వాణిజ్య చర్చలకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టారిఫ్స్ ఉచ్చులో పడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజా యూనియన్ బడ్జెట్ (2025-26లో కొన్ని యూఎస్‌ నుంచి వచ్చే ఎగుమతులపై, దిగుమతి సుంకాలను తగ్గించింది. బైక్స్ (1,600cc లోపు), శాటిలైట్ గ్రౌండ్ ఇన్‌స్టాలేషన్స్, సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్‌ సహా ఇతర అమెరికన్ ఎగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం యూఎస్‌ ఎగుమతులకు ప్రోత్సాహకంగా నిలవనుంది. ఇది రెండు దేశాల ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ చేసే చర్యగా చెప్పుకోవచ్చు. దీంతో ట్రంప్ హిట్ లిస్టులో ఇండియా ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts
ఫెయిల్ అయితే పున:పరీక్షలు
ఫెయిల్ అయితే పున:పరీక్షలు

5, 8 తరగతుల విద్యార్థులకు 'నో డిటెన్షన్ విధానం' రద్దు: కేంద్రం విద్యార్థుల అభ్యసన మౌలికతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా Read more

అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
indian money

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. జీఎస్టీలో కీలక మార్పులుజీఎస్టీ Read more

ప్రెసిడెంట్ ఫలితాలు: “దేవుడు నా ప్రాణాలు కాపాడడానికి ఒక కారణం ఉందని” ట్రంప్ అన్నారు
trump donald scaled

2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 267 ఎలక్టోరల్ ఓట్లతో విజయాన్ని సాదించినట్లు ప్రకటించారు. 270 ఎలక్టోరల్ ఓట్లకు 3 ఓట్లు మాత్రమే Read more

Junaid Jafar Khan: తీవ్ర వేడి కారణంగా ప్రముఖ క్రికెట్ క్లబ్ సభ్యుడు మృతి
Junaid Jafar Khan: తీవ్ర వేడి కారణంగా ప్రముఖ క్రికెట్ క్లబ్ సభ్యుడు మృతి

అడిలైడ్‌లోని ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్ సభ్యుడు జునైద్ జాఫర్ ఖాన్, తీవ్రమైన వేడిగల వాతావరణంలో క్రికెట్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలి మరణించడం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర Read more