Tributes of President and Prime Minister at Rajghat

రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు..

న్యూఢిల్లీ: ఈరోజు దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీకి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ నివాళులర్పించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ను సందర్శించి అక్కడ బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పలువు కేంద్ర మంత్రులు సైతం గాంధీజీకి నివాళులర్పించారు.

Advertisements
Related Posts
మహిళల కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్
Sarkar has released Rs.30 c

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో తీపి కబురు అందిస్తూ, వడ్డీలేని రుణాల పై మిత్తి పైసలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం Read more

ఫ్రీ బస్ వల్లే మహిళలకు గౌరవం తగ్గిందా?
women free bus

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రయాణికుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒకవైపు Read more

నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్
BJP protests in Telangana from 30th of this month 1

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం Read more

సీఎం ఆఫర్‌ తిరస్కరించా : సోను సూద్‌
Rejected the CM's offer.. Sonu Sood

ముంబయి : బాలీవుడ్‌ స్టార్‌ నటుడు, రియల్‌ హీరో సోను సూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు Read more

×