ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఇతర నిర్మాతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు!ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి రాగా…. ఐటీ దాడులు పూర్తయ్యాయా? అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు పైవిధంగా సమాధానమిచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కాగా, నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాదులోని టాలీవుడ్ నిర్మాతలు, పలు సినీ మీడియా సంస్థలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్
రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!
కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే!
తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!
అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ
తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
రాజ్ భవన్కు కొత్త పేరు
2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఇండస్ట్రీ అంతా ఐటీ సోదాలు జరుగుతున్నాయి: దిల్ రాజు