हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ట్రంప్ తొలిరోజే 200కు పైగా సంతకాలు!

Vanipushpa
ట్రంప్ తొలిరోజే 200కు పైగా సంతకాలు!

ప్రపంచ మీడియా అంతా ట్రంప్ ప్రమాణస్వీకారంపై ఫోకస్ చేసింది. ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు వంటి అంశాలపై దృష్టిని సారించింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత కాలమానం ఇవాళ రాత్రి పదిన్నర గంటల సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంతర్జాతీయంగా అతి పెద్ద ఈవెంట్ గా భావిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతలు హాజరు కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమవుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన మొదటి రోజున భారీ ఎత్తున కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే తాను మెరుపు వేగంతో పని చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వాషింగ్టన్ DC అరేనాలో జరిగిన విక్టరీ ర్యాలీలో ట్రంప్.. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏం చేస్తారో చెప్పేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తొలిరోజు సంతకాలు చేయబోతున్నారు.


అధ్యక్షుడిగా మొదటి రోజు ట్రంప్ దాదాపు 200కు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయడంతో పాటు పలు కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. ఇందులో సరైన పత్రాలు లేని వలసదారులను లక్ష్యంగా చేసుకుని సామూహిక బహిష్కరణ చేపట్టేందుకు వీలుగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అమెరికా మొత్తానికి ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ కవచాన్ని అభివృద్ధి చేయడానికి సైన్యాన్ని నిర్దేశించే మరో ఉత్తర్వుపై సంతకం చేయబోతున్నారు. అలాగే మిలిటరీ నుండి వైవిధ్యం, ఈక్విటీ , ఇన్‌క్లూజన్ వంటి విధానాలను తొలగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపైనా ట్రంప్ సంతకం చేస్తారు. మహిళా క్రీడా విభాగాల్లో లింగమార్పిడి, మహిళలను పోటీ చేయకుండా నిషేధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం ఉంటుందని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

📢 For Advertisement Booking: 98481 12870